ప్రియుడినే ప్రాణంగా ప్రేమించిన ఒక డాక్టర్ ప్రేమకథ. ఏదే కానీ చివరికి విషాదంగా మారింది. ఎందుకంటే ఈ ప్రపంచంలో తన తల్లిదండ్రులను కూడా అంతగా ప్రేమించలేదు ఆ డాక్టర్. నిండు నూరేళ్లు నువ్వే నాకు ప్రాణం అని ప్రేమించింది. అతను కూడా నువ్వే ప్రాణం అన్నాడు, దేవుడు కూడా మనని విడదీయలేరు అన్నాడు. కానీ చివరికి ఏమైంది,

కేరళలో వైరల్ గా మారిన ఈ డాక్టర్ ప్రేమకథ మీరు చూడండి. డాక్టర్ సహాన తిరువంతనాపురంలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో డిపార్ట్మెంటల్ సర్జరీలో పీజీ రెండవ సంవత్సరం చదువుతోంది. పీజీ పూర్తి కాగానే లండన్ వెళ్లి తన వృత్తిలో మెరకిలా కావాలి అనుకుంది. ఇక సహనాను డాక్టర్గా చూడాలనేది ఆమె తండ్రి అజీజ్ కోరిక. ఎంబిబిఎస్ 4 ఏడాదిలో ఉన్నప్పుడు ఆయన అనారోగ్యంతో చనిపోయారు. అయితే కూతురు తన ఇద్దరు పిల్లల కోసం తన ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా, గల్ఫ్ లో పనిచేసే సంపాదించారు ఆయన.

ఇక రెస్ట్ తీసుకుందాం పిల్లలతో ఉండి వారిని బాగా చదివించాలి అనుకున్నారు. అయితే దురదృష్టం వెంటాడింది, అనారోగ్యంతో ఆయన కన్నుమూశారు. అప్పటి నుంచే డాక్టర్ సహనా తన తల్లి ఇద్దరు తమ్ముళ్ళతో కలిసి ఉంటుంది, ఆమె తమ్ముడు కూడా చదువులో టాపర్స్ ఇక రాష్ట్రస్థాయిలో జరిగిన పోటీ పరీక్షల్లో, టాప్ టెన్ లో ఒకరిగా నిలిచింది డాక్టర్ సహన. అదే కాలేజీలో ఎంబిబిఎస్ పూర్తి చేసింది, కష్టపడి చదివి అదే కాలేజీలో పీజీ కూడా చదువుతోంది. అయితే ఎంబిబిఎస్ చదువుతున్నప్పుడే డాక్టర్ e ye రోవాయిస్ అనే క్లాస్మెంటుతో ప్రేమలో పడింది. ఇద్దరూ ప్రాణంగా ప్రేమించుకున్నారు,

వాస్తవానికి ప్రేమ పేరుతో వెంటపడ్డాడు, తన తండ్రి అనారోగ్యంగా ఉన్న సమయంలో ప్రేమని పట్టించుకోలేదు. తండ్రి చనిపోయిన తర్వాత కూడా ప్రేమ పేరుతో వెంటపడుతున్నా కూడా, నెగిటివ్గా రియాక్ట్ కాలేదు వాస్తవానికి ఆమెకు కూడా రోవాయిస్ అంటే ఇష్టం. కానీ తన వ్యక్తిగత కారణాలవల్ల అంగీకారాన్ని చెప్పలేకపోయింది. తనకు ప్రాణ సమానమైన తండ్రి చనిపోవడంతో ఎమోషనల్ గా, ధైర్యాన్ని ఇచ్చాడు ఆమె ఫ్రెండు అది కాస్త ప్రేమగా మారింది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.