కత్తర్ అనే దేశం ఎలాంటిది అంటే తినే బర్గర్ కంటే పెట్రోల్ చాలా చవుక. ఈ దేశం చాలా చిన్న దేశం అయినప్పటికీ ప్రపంచంలో అత్యంత ధనిక దేశంగా విరాజిల్లుతుంది.

ఈ దేశంలో జనాభా తక్కువ కానీ, ఈ దేశ జిడిపి ప్రపంచంలోనే నెంబర్ వన్ గా ఉంది. ఆ దేశం మరేదో కాదు కతర్ ఈ దేశానికి ఎలా వెళ్లాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ దేశానికి వెళ్ళాలి అంటే ఇండియన్స్ కి వీసా అవసరం లేదు, 30 రోజుల వరకు వీసా లేకుండా కతర్ని మనం చుట్టేయొచ్చు. మన దేశంలోనే ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నుంచి ఖతర్కి మనకి ఫ్లైట్లు అవైలబుల్ గా ఉంటాయి.

మినిమం టికెట్ ధర మనకి 10,000 ఉంటుంది. ఈ దేశాన్ని అఫీషియల్ గా స్టేట్ of kathar అని అంటారు. ఇది ఒక సార్వభౌమాధికార దేశం, అరేబియన్ ద్వీపకల్పంలో ఈశాన్యంలో కొంత భాగంలో విస్తరించి ఉన్న దేశం ఖతర్, ఈ దేశానికి దక్షిణ సరిహద్దుల్లో సౌదీ అరేబియా ఉంది. మిగిలిన భూభాగంలో పర్షియన్ గల్ఫ్ ఉంది.

కత్తిల్ సముద్ర సరిహద్దును యునైటెడ్ ఇరాన్ దేశాలతో పంచుకుంది. ఓజోమెన్ పాలన తర్వాత 20వ శతాబ్దం ఆరంభం వరకు, కథర్ బ్రిటన్ ప్రొటెక్టర్ రేట్ భాగంలో ఉంది. 1971లో కత్తర్ కి స్వాతంత్రం లభించే వరకు బ్రిటన్ ఆధీనంలో కొనసాగింది. ఖతర్ రాజ్యాంగం 98% ప్రజల సహకారంతో కాస్టిస్తోషనల్ డిపెండరంను ఆమోదించింది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.