నీరసం, క్యాల్షియం తక్కువగా ఉన్న, మొదలైన సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి ఫ్రెండ్స్ బాడీలో కీళ్లలో నొప్పులు ఉన్న, కాల్షియం తక్కువగా ఉన్న ఇందుకోసం

ఈరోజు ఈ వీడియోలో ఒక అద్భుతమైన హోమ్ రెమిడీని మీతో షేర్ చేయబోతున్నాను. దీని వల్ల మీకు ఈ కీళ్ల నొప్పుల వారి నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే మీరు మార్కెట్లో కాల్షియం గురించి సపరేట్గా టాబ్లెట్లు కొనుక్కోవాల్సిన అవసరం కూడా ఉండదు.

మనం రెండు స్పూన్ల నువ్వులు తీసుకోవడం జరిగింది. ఒక స్పూన్ నువ్వులను తీసుకోవడం వల్ల 100 మిల్లీగ్రాముల కాల్షియం మీ శరీరానికి లభిస్తుంది. ఈ రెమిడి కోసం మనం తర్వాత తీసుకోవాల్సింది గసగసాలు. ఇందుకోసం రెండు స్పూన్ల గసగసాలు తీసుకోవాలి ఫ్రెండ్స్ వీటిని పాపి సీడ్స్ అని కూడా పిలుస్తారు. ఇవి ఎక్కడైనా మీకు కిరాణా షాపుల్లో ఈజీగా లభిస్తాయి.

ఈ గసగసాలలో పుష్కలంగా ఒమేగా త్రీ ఫ్యాటీస్ ఉంటాయి అలాగే ప్రోటీన్స్ మరియు ఎక్కువ మోతాదులో ఫైబర్ కూడా ఉంటుంది. ఇందులో పుష్కరంగా కాల్షియం మెగ్నీషియం ఉంటుంది. అలాగే నిద్రలేమి సమస్యను కూడా దూరం చేస్తుంది ఫ్రెండ్స్ చిన్న చిన్న ముక్కలుగా ఉన్న ఈ గసగసాలు ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటాయి మన ఎముకలు మన దంతాలు మరియు మెదడుకు ఎంతో బాగా ఉపయోగపడతాయి. అలాగే నువ్వులు వచ్చేసి మన శరీరంలో పెరిగిన కొలెస్ట్రాల్లో తక్కువ చేస్తాయి.

నువ్వులలో ఎలాంటి యామిని ఉంటాయంటే అవి మన ఎముకలను దృఢంగా తయారు చేస్తాయి. ఇందువలన నువ్వులు తినడం అనేది చాలా ఇంపార్టెంట్ మనకు అందుకే అన్నింటికంటే చవకైన మరియు కాల్షియం పుష్కలంగా నిండి ఉన్న ఈ నువ్వులను రోజుకు రెండు స్పూన్లు లేదా ఒక స్పూన్ కచ్చితంగా తినండి. ఇక అదే విధంగా ఈ రెమెడీ కోసం ఏడు నుంచి ఎనిమిది బాదం పప్పులు తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ బాదం పప్పులు మన గుండెను మెదడును మన కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతాయి. వాటిని బలంగా తయారు చేస్తాయి. అలాగే మన ఎముకల కండరాలను దృఢంగా తయారు చేస్తాయి. ఇందులో పుష్కలంగా ఫైబర్ ఉంటుంది అలాగే పుష్కలంగా విటమిన్ డి కూడా ఉంటుంది. ఈ బాదం పప్పులో ఫ్రెండ్స్ పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..