నేటి ఉరుకులు పరుగుల జీవితంలో చాలా మంది కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వెన్నునొప్పి భుజం నొప్పి వంటి అనేక రకాల నొప్పులతో బాధపడుతున్నారు. మరియు వీటిని తగ్గించుకోవడానికి లక్షలకు లక్షలు ఖర్చు పెడుతున్నారు.

కానీ ఈ నొప్పులు అన్నింటిని మన వంటింట్లో లభించే పదార్థాలతో ఇలా తగ్గించుకోవాలో, తెలిపే ఒక అద్భుతమైన సూపర్ పవర్ హోం రెమిడి గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం. దీనిని ఉపయోగించడం వల్ల, మీ కీళ్ల నొప్పుల సమస్య నుంచి మీరు చాలా ఈజీగా బయటపడవచ్చు.

లేకపోతే మన శరీరంలో చాలా ఎక్కువగా వాతం పెరిగితే అంటే వాయువు ఎక్కువగా పెరిగితే, శరీరంలో విషయ వ్యర్ధాలు మలినాలు ఎక్కువగా పేరుకుపోయి, మన కీళ్లలో ఈ వాతం అనేది పెరిగిపోతుంది. దీనివల్ల మనం కూర్చున్నప్పుడు నిల్చున్నప్పుడు, కీళ్ల జాయింట్ల మధ్య నుంచి కట్ కట్ మంటూ శబ్దాలు వస్తూ ఉంటాయి.

కాలం గడిచే కొద్దీ ఈ పెరిగిపోయే వాతం అంటే, వాయువు వల్ల మనకీల జాయింట్లలో ఉండే లిగమెంటు బిక మారిపోతాయి. దీనివల్ల మీ మోకాళ్లలో చేతులలో నొప్పులు రావడం మొదలవుతాయి. ఆ తర్వాత మెల్లిమెల్లిగా మోచేతులు మోకాళ్లు నడుము మరియు భుజాలలో కూడా, ఈ నొప్పి అనేది భారీగా పెరిగిపోతుంది. అయితే ఈ సమస్య అనేది ఎక్కువ శాతం కీళ్లలో చాలా అధికంగా వస్తుంది.

అదే మన కీళ్లలో జాయింట్లు అనే పదార్థం ఒకటి ఉంటుంది. సాంతం తగ్గిపోతుందో అప్పుడు మన జాయింట్ల మధ్య రాపిడి అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. దీనివల్ల కొంత కాలానికి కీళ్ల మధ్య నుంచి చాలా భయంకరమైన నొప్పి అనేది వస్తూ ఉంటుంది. ఇందుకోసమే ఈరోజు ఈ వీడియోలో ఈ సమస్యలను తగ్గించే ఒక అద్భుతమైన హోం రెమిడీ గురించి తెలుసుకోవాలంటే కింద ఉన్న వీడియోలో చూడండి.