నిత్య మీనన్ బాలనటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన టాలీవుడ్ లో బాలీవుడ్ లోనూ బాలనటిగా నటించలేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా హాలీవుడ్ హనీమూన్ లోని చిత్రంలో నటించిన,

ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలోకి, అలా మొదలైంది అనే చిత్రంతో పరిచయం అయింది. దాన్ని నాని సరసన నటించిన తొలి చిత్రం తొలి, మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మలయాళం కొట్టి ఆల్రెడీ పెళ్లయిన హీరోని, వివాహం చేసుకోవడానికి రెడీ అయిందట.

ప్రస్తుతం ఇదే న్యూస్ ఇండస్ట్రీలో తెగ చక్కెరలు కొడుతుంది. తన అందంతో క్యూట్ వాయిస్ తో అందరిని విస్మరైజ్ చేసి, అతి తక్కువ సమయంలోనే అందరిని ఇట్టే ఆకర్షించింది. ఇండస్ట్రీకి వచ్చినా తొలి నాలో పెద్దపెద్ద స్టార్ హీరోల, సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడికి, ప్రస్తుతం అవకాశాలు కరువయ్యాయి.

అయితే కేవలం సినిమాలోనే కాక పలు వెబ్ సిరీస్లలో కూడా నటించిన పాత్రలో నటించి, అందరిని అబ్బురపరిచింది. పోయిన సంవత్సరం పవన పవన్ కళ్యాణ్ తో వచ్చిన బీమ్లా నాయక్ సినిమాలో, హీరోయిన్గా చేసి బ్లాక్ బాస్టర్ హిట్ ని సొంతం చేసుకుంది. అయితే ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నిత్యామీనన్ గురించి ఒక వార్త, నెట్టింట ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో కూడా వస్తుంది. సినిమాలకి దూరంగా ఉంటున్న నిత్య దానికి కారణం, ఆ మలయాళ హీరోతో ప్రేమలో పడడమేనని,

త్వరలో ఆ మలయాళ హీరోని పెళ్లి చేసుకోవడానికి ముస్తాబయింది, అనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో నిత్యమీనన్ తీసుకున్న ఈ నిర్ణయానికి తన అభిమానులు అస్సలు ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే అమలయాల హీరోకి ఇప్పటికే పెళ్లయి సెకండ్ హ్యాండ్, నిత్యామీనన్ చేసుకోవడం ఏంటా అంటూ అభిమానులు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి నిత్య నిజంగానే విడాకులు తీసుకున్న హీరోని పెళ్లి చేసుకోబోతుందా, అని త్వరలో తెలియనుంది. ఏది ఏమైనా ఈ మధ్యకాలంలో చాలామంది స్టార్ హీరోలు హీరోయిన్లని, సైలెంట్ గా సడన్గా పెళ్లి చేసుకుని అందరిని షా కి గురి చేస్తున్నారు. నిత్యామీనన్ కూడా అలాంటి షాక్ ఇస్తుందేమో చూడాలి..

https://youtu.be/0YLTQUMmBeI