మీరంతా బతుకు నీరంతా బతుకు గుప్పెడం meతుకుల kaడుపు కొరకు, ఈ పాట బ్యాక్ గ్రౌండ్ తో పూజారికి పెళ్లిలో ఘోర అవమానం జరిగింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

పెళ్లంటే ఎంత గొప్ప పందిళ్ళు వేసిన ఎంత గొప్పగా భోజనాలు పెట్టినా కూడా, వేదమంత్రాలు చదివే బ్రాహ్మణుడు లేకుంటే మనం కట్టే మూడుముళ్లకు సాంప్రదాయ పద్ధతి ఉండదు. అందుకే మనం మొదటి నుంచి పురోహితులు చెప్పినట్లుగానే మంచి ముహూర్తం పెట్టుకొని, సమయానికి దైవ సమయంలో మూడు ముళ్ళు వేసేందుకు ఇష్టపడతాం.

పెళ్లి నుండి బంధువులు ఆలస్యంగా వచ్చిన సరే కనీసం జీలకర్ర బెల్లం అయినా సరే తలపై పెట్టేలా చూస్తారు బ్రాహ్మణుడు. ఇక పెళ్లి తర్వాత బ్రాహ్మణుడు సంభావన తీసుకొని, నూతన దంపతులను ఆశీర్వదించి వెళతారు. ఇలా ఎన్నో ఏళ్లుగా సంప్రదాయం ఎలా కొనసాగుతూ వస్తోంది. అయితే ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తే మీకు ఒళ్ళు మండే కోపం వచ్చేస్తోంది. కొత్తపల్లి మండలం మూలపేటలో వివాహ కార్యక్రమాన్ని జరిపించేందుకు గ్రామానికి చెందిన పురోహితుడు ఆచల్ల సూర్యనారాయణ మూర్తి శర్మ వెళ్లారు.

వివాహం జరిపిస్తున్న సమయంలో కొంతమంది ఆకతాయిలు పురోహితుడిపై దృశ్చర్య పాల్పడ్డారు. పురోహితుడు శ్రమ తలపై సంచి వేయడం పసుపు కుంకుమ వాటర్ ప్యాకెట్లు చల్లడంతో పాటు, ఇతర సామాగ్రి కూడా విసురారు. ఆ ఆకతాయి కుర్రాళ్ళు పురోహితుడని హేళన చేశారు. ఒకసారి తలపై సంచిపెట్టారు మరోసారి వెనకవైపు నుంచి రంగు పోసారు.

ఇంకోసారి బట్టలు విసిరేశారు ఇలా వీరంతా ఒకవైపు అవమానిస్తూ ఉంటే పిల్లలు ఒకపక్క నవ్వుతున్నారు పట్టించుకోవడం లేదు. ఆయన కోపంతో అవమాన భారంతో ఊగిపోతున్న కూడా, ఎవ్వరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. పెళ్ళికొడుకు మాత్రం వద్దని చేతులెత్తి దండం పెట్టి తన వారికి చెబుతున్నాడు కానీ, ఎవరు లెక్క చేయడం లేదు చివరకు పెళ్లి చేయనని ఆయన తిట్టుకుంటూ వెళ్లిపోయారు. అయినా కూడా ఆకతాయిలను మందలించలేదు అక్కడ ఉన్న పెద్దలు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.