పెళ్లి ఎవరికైనా సరే జీవితాంతం అది గుర్తుండిపోయే మధుర క్షణం. రోజులు క్షణాల్లో గడిచిపోయే గడియలు. ఇద్దరి వేడుకను రెండు కుటుంబాల సంబరాన్ని తమకు పరిచయం ఉన్న బంధువులు స్నేహితులు అందరితో పంచుకునేందుకు వేడుకగా చేసుకుని పిలుచుకుంటాం.

తమ పిల్లల పెళ్లికి వస్తే తల్లిదండ్రులు అందరినీ పలకరించి స్వాగతం పలుకుతారు. ప్రతి ఒక్కరూ వచ్చారా అని మనసులో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఎంత బిజీగా ఉన్నా తమ వారిని అడుగుతూ ఉంటారు. అయితే ఇలాంటి గొప్ప వేడుక పెను విషాదంగా మారింది.

ఇరాక్ లో జరిగిన ఒక పెళ్లి వేడుకలో ప్రమాదం ప్రపంచాన్నే కన్నీళ్లు పెట్టిస్తోంది. హాయిగా పెళ్లి కొడుకు రేవంత్ పెళ్లికూతురు హనీలు కొత్త బట్టల్లో మెరిసిపోతూ డాన్స్ చేస్తూ ఉన్నారు. ఇదే క్రిస్టియన్ పెళ్లి ఇరాక్ లోని కరాకో పట్టణ సమీపంలోని పెళ్లి వేడుక జరుగుతోంది. ఈ పట్టణంలో ఎక్కువగా క్రిస్టియన్ లో ఉన్నా కూడా సున్ని ముస్లింలదే ఆదిపత్యం.

అయితే 2014లో తీవ్రవాదులు దాడి చేయడంతో అంతా కూడా పారిపోయారు. కానీ కొంతమంది క్రిస్టియన్లు అక్కడే ఉన్నారు. వారిని మతం పేరుతో ఆగడాలు చేశారు. మహిళలను అత్యాచారాలు చేసి చిన్న పిల్లలను ఎత్తుకెళ్లి ఒకటా రెండ ఎన్నో గోరాలు చేసుకోవచ్చారు. ఇప్పుడు అక్కడ ముస్లింలు చాలా తక్కువ మంది ఉన్నారు. మెజారిటీ క్రిస్టియనులదే పట్టణంలో మొత్తం 50 వేలమంది క్రిస్టియన్లో ఉంటారు.

వారంతా ఇప్పుడు పట్టణాన్ని నిర్మించుకుంటూ ఉన్నారు. కూల్చేసిన చర్చిలను నిర్మించుకుంటున్నారు. వీరికి పెళ్లి కాదు చిన్న వేడుక కూడా సంబరమే, ఎందుకంటే ఐసిస్ కారణంగా ప్రతి ఒక్కరూ తమ వారిని కోల్పోయి పుట్టెడు దుఃఖం నుంచి కోలుకొని బ్రతుకుతున్నారు. అందుకని ఒక్కరిగా కాకుండా, అందరూ కూడా సంబరాలలో మునిగి తేలుతున్నారు అందరినీ కలుపుకొని వెళుతున్నారు. వారందరినీ కూడా పిలిచి సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవడం వారికి గొప్పగా అనిపిస్తూ ఉంటుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.