స్త్రీ లు ఏ రోజు గాజులను ధరించడం వల్ల భర్త ఆయుష్య తగ్గుతుంది. స్త్రీ యొక్క ఏ అంగాన్ని తాగటం వల్ల ఆ వ్యక్తి, రాత్రికి రాత్రే జీవితం మారి కోటీశ్వరుడు గా మారుతాడు అనే, ఈ రెండు ప్రశ్నలు పార్వతి దేవి,

మనసులో చెలరేగాయి ఈ ప్రశ్నలకు సమాధానం, తన భర్త అయిన పరమేశ్వరుడే సమాధానం ఇవ్వగలరని తలచి కైలాసానికి బయలుదేరింది. మరి ఆ రెండు ప్రశ్నలకు శివుడు పార్వతీదేవికి ఏ సమాధానం చెప్పాడు. అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. కైలాసానికి చేరుకున్న పార్వతీదేవిని చూసి పరమేశ్వరుడు ఇలా అంటాడు.

దేవి నువ్వెందుకు విచారంగా ఉన్నావు నువ్వు నన్ను ఏమైనా అడగాలని అనుకుంటున్నావా, అని అడగగా పార్వతీదేవి పరమేశ్వరుని చూస్తూ ఇలా అంటుంది. ప్రభువు నా మనసులో రెండు ప్రశ్నలు తలెత్తాయి, వాటికి సమాధానం నువ్వే నాకు చెప్పాలి అంది. అప్పుడు పరమేశ్వరుడు నీ మనసులో తలెత్తుతున్న ఆ ప్రశ్నలు ఏమిటో నాకు చెప్పు వాడికి తగిన సమాధానం నేను నీకు చెప్తాను అంటాడు.

అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుని ఇలా అడుగుతుంది. ప్రభువు నా మొదటి ప్రశ్న ఏమిటి అంటే స్త్రీలు ఏ రోజున గాజులు ధరించడం వల్ల భర్త ఆయుష్షు తగ్గుతుంది. రెండవ ప్రశ్న స్త్రీ యొక్క ఏ ప్రదేశాన్ని తాగటం వల్ల రాత్రికి రాత్రి ఆ వ్యక్తి యొక్క తలరాత మారుతుంది, ఈ రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పండి స్వామి అని పార్వతి దేవి అడగగా, శివుడు ఇలా అంటాడు.

దేవి నువ్వు అడిగిన ఈ రెండు ప్రశ్నలు జీవితంలో ఎప్పటికైనా ఉపయోగపడతాయి. కాబట్టి నేను చెప్పేది శ్రద్ధగా విను అని అంటాడు, దానికి పార్వతీదేవి మీరు చెప్పే జవాబులు నేను హృదయపూర్వకంగా వింటాను. మీరు ప్రారంభించమని అని అంటుంది. దానికి శివుడు ఈ ప్రశ్నలకు నీకు సమాధానం కావాలి అంటే, ముందు నీవు ఒక కథ వినాలి. ఈ కథలో నీకు నీ రెండు ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది, అని శివుడు చెప్పి కథ చెప్పడం ప్రారంభించాడు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి…