బిగ్బాస్ సీజన్ సెవెన్ లో ఎన్నో ఊహించని ట్రిస్టులతో, వోల్టా ఫాల్తా టీం తో క్రీస్ తెచ్చుకుంది. అందరికీ తెలిసిందే సీరియల్ బ్యాచ్ గ్రూప్ ఇజం ఒకవైపు, ఎడ్యుయేషన్ ఒకవైపు ఇలా అందరూ,

తమ ఆట తీరును వినూత్నంగా మల్చుకున్న వారే, ఈ సీజన్ మొదట్లోనే రతికా పల్లవి ప్రశాంతుల మధ్య లవ్ ట్రాక్ మొదలైంది. ఒక ఫ్రెండ్షిప్ బ్యాండ్ లతికకి పల్లవి ప్రశాంతి ఇవ్వడంతో, మొదలైన ఈ బంధం అంచలంచలుగా ఎదిగింది.

ఇద్దరు ఒకరికొకరు మాటలు ఎక్స్చేంజ్ చేసుకోవడం, రాత్రి ఇద్దరే కబుర్లు చెప్పుకోవడం సోఫా మీద పి ఆర్ అంటూ అక్షరాలు రాసుకోవడం. ఎలా సాగుతూ ఉంటే మన బిగ్ బాస్ మామ బిల్లా లవ్ ట్రాక్ ని ప్రేక్షకులకు మరింత కనెక్ట్ అయ్యేలా, మరింత లవ్ స్ట్రాంగ్ తో తీర్చిదిద్దారు అలా వీడిద్దరి మధ్య లవ్ ట్రాక్ ఈ సీజన్లో బాగా క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత నామినేషన్స్ లో పల్లవి ప్రశాంత్ పై అందరూ కలిసి ఎదురు దాడికి దిగారు.

ఇందులో బిగ్ బాస్ హౌస్ లోకి రావడానికి కుక్కలా తిరిగినా, అని ప్రశాంత్ అనగా మరి ఇప్పుడు లోపలికి వచ్చాక, ఏం చేశావు అంటూ రాధిక అనడంతో ప్రశాంత్ కి నోట మాట రాలేకపోయింది. ఆ తర్వాత రతకతో ప్రశాంత దూరంగా ఉండడం మొదలుపెట్టాడు. ఇక ఆరోజు టాస్క్ లో ప్రశాంత్ ని రెచ్చగొట్టేలా మాట్లాడింది. నీకు సిగ్గులేదు బుద్ధి లేదు అమ్మానాన్నలకి ఇదేనా నువ్వు చేసేది అంటూ రెచ్చిపోయి మాట్లాడింది.

ఒక గొడవలో నువ్వు నాకేమైనా చుట్టానివా తమ్ముని అనడంతో అక్క అని పిలవడం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత హౌస్ నుండి ఎలిమినేషన్ అయ్యి బయటకు వచ్చాక ప్రశాంత్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ చూసి, ఫిదా అయ్యింది రతిక ఆ తర్వాత మళ్లీ రియంట్రీ ఇచ్చాక ప్రశాంత్ చుట్టూ తిరుగుతూ, అక్క అని అనడం అనొద్దు అని శివాజీ చేత చెప్పించింది. పల్లవి ప్రశాంత్ ని రతిక ఇలా చేసుకుంది.

తర్వాత రతిక తన ఆట తీరతో ప్రేక్షకులను డిసప్పాయింట్ చేసింది. అందుకే తొందరగా బయటికి వచ్చేసింది. బయటికి వచ్చాక పల్లవి ప్రశాంత గురించి మీరేమనుకుంటున్నారు అని ఒక ప్రశ్న వేయగా, అతడు నాకు మంచి ఫ్రెండ్ అతడికి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని రతిక అంది. పల్లవి ప్రశాంత్ సీజన్ టైటిల్ గెలిచాక బిగ్బాస్ టైటిల్ వచ్చాక మరి అమ్మాయికి ఏం చెప్తావని అడగక, మా అమ్మ నాన్న ఎవరిని చేసుకోమంటే వారిని చేసుకుంటానని, ప్రశాంత చెప్పారు అయితే హౌస్ లో రతిక ప్రశాంత మధ్య లవ్ సాగిన ఈ స్టోరీ ఈ సీజన్లో బాగా పాపులర్ అయింది.

https://youtu.be/MbQk90fyzsA