ఉత్తర ప్రదేశ్ లోని ఒక లవ్ మర్డర్ పోలీసులకు కోపం తెప్పించింది. ఎందుకంటే దారుణంగా హత్య చేసిన దుండగులు పారిపోయారు. లొంగిపోతే సరే పారిపోతే ఎన్కౌంటర్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు.

అసలే యోగి సి యం. ఈ హత్య కాస్త గ్రేటర్ గా సంచలనం గా మారడంతో పోలీసు వాసులు లొంగిపోకుంటే వేసేయమని చెప్పారు. ఇంకేముంది పోలీసులు ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగాయి. మోయడ నుండి ఢిల్లీ వరకు జల్లెడ పట్టారు.

అక్కడే అర్ధరాత్రి సమయంలో తుపాకుల చప్పుడు స్థానికులను భయభ్రాంతులకు గురిచేసాయి. ఈ కాల్పుల వెనక అందమైన రొమాంటిక్ ప్రేమ కథ ఉందని పోలీసుల విచారణలో తేలింది. కానీ లవరు గాని, సైకో అయితే బుల్లెట్ దించుతామని నేరాలకు యోగి స్టేట్లో తావు లేదని మరోసారి నిరూపించారు.

పోలీసులు గ్రేటర్ నోయిడా కి దగ్గరలోనే గ్రామంలో అమీర్పుర. ఇక్కడ చుట్టుపక్కల పని చేసే వారంతా కూడా ఈ గ్రామంలో అద్దె కొంటూ ఉంటారు. అలానే ఉత్తర ప్రదేశ్ లోని కన్నీస్ ప్రాంతం నుండి వచ్చినసుమిత్, కౌశల్ అనే యువకులు ఒక ఇంట్లో అద్దెకు దిగారు. వీరిద్దరూ దగ్గర బంధువులు ఒక కంపెనీలో మంచి ఉద్యోగాలు చేస్తున్నారు.

అయితే ఇండిపెండెంట్ హౌస్ లోనే ఇంటిని రెంటుకు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. సుమిత్ కౌశల్ సరిగా అద్దకు దిగిన మూడు నెలల తర్వాత, ఇంటి ఓనర్ కూతురు పింకీ సుమిత్ కి పడిపోయింది. వచ్చి పోయే క్రమంలో చూసుకునే చూపులు కాస్త ప్రేమకు దారి తీసాయి. అంతేకాదు నేటి యువత ఎలా ఉంటుంది జెట్ స్పీడ్ చూపులతోనే శృంగారం చేసుకునే వయస్సు ఇది. అలాగే పింకీ కూడా సుమిత్ కి డీప్ గా పడిపోయింది. సుమితా మీ ఇంట్లోకి వెళ్లి కలవలేడు కానీ, పింకీ మాత్రం బట్టలు ఆరేసేందుకు వడియాలు ఆరబెట్టేందుకు టెర్రస్ మీదికి వచ్చేది. ఆ క్రమంలోనే సుమిత్ తో కలిసి గదిలో రొమాన్స్ చేసుకునేది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.