హిం దూ సంప్రదాయంలో తులసికి చాలా ప్రాధాన్యత ఉంది. ఆధ్యా త్మికతకు అలాగే ఆరోగ్యా నికి
కూడా ఈ మొక్క చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ తులసి మొక్క ఎవరింట్లో ఉంటే వారికి బ్యా డ్ వైబ్రేషన్స్ఉం డవు..

ఆ ఇల్లు చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది.. తులసిని పూజించడమే కాకుండా ఔషధాల తయారీలో
కూడా ఉపయోగిస్తారు.తులసిలో రెండు జాతులున్నాయి. ముదురు రంగులో ఉండే జాతిని కృష్ణ తులసి అని
కొం చెం లేత రంగులో ఉండే దానిని రామ తులసి అని అంటారు.

తులసి ఆకు తులసి నీరుతో అనేక లాభాలున్నాయి.. అందుకే తులసి ఆకుల రసం ఆయుర్వేదంలోనూ ఇంటివైద్యం చిట్కాలలోనూ విస్తృ తంగా వాడుతుంటారు. తలనొప్పి, పొట్టకు సంబంధించిన వ్యా ధులు వాపులు, గుండె జబ్బులు, విషాహారాలు, మలేరియా వంటి చాలా రకాల రుగ్మతలను నయం చేయడానికి తులసిని వాడుతారు.

శరీరంలో కొవ్వు పదార్థాలు పేరుకోకుండా తులసి అడ్డుకుంటుంది. కరోనా కాలంలో తులసి ప్రజలను చాలా
రక్షించింది. రోగ నిరోధక శక్తినిక్తి బలోపేతం చేయడానికి ప్రజలు తులసిని ఎక్కువగా ఉపయోగించారు. తులసిని మూలికల రాణి అని కూడా పిలుస్తారు. దీనిలో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. మరి ఈ తీపి తులసి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

మనకు తెలిసిన ఈ తులసి కాకుండా ఆ తీపి తులసి ఎక్కడ దొరుకుతుంది. దాంట్లో ఉండే ఔషధ గుణాలు ఏంటి? ఏ ఏ వ్యా ధులకు ఈ తులసిని వాడుతారు అనే విషయాలు పూర్తి డిటైల్డ్ గా చూద్దాం .. మనం ఇప్పటివరకు చెప్పుకునే తులసిలో విటమిన్ ఏ విటమిన్ డి ఐరన్ ఫైబర్ ఆర్సినిక్ ఆసిడ్
యోజనాల వంటి పోషకాలు ఉన్నాయి.. షుగర్ పేషెంట్లు బాగా ఉపయోగపడే తులసి స్టీవిస్టీయా ఈ తులసి ఆకులు వేసిన నీళ్లు తాగితే జీర్ణ వ్యవస్థనుస్థ శాంత పరిచి మెరుగైన చేరిన క్రియను ప్రోత్సహిస్తుం ది.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియో లో చూడండి