నోటి పూత నోటిలో పండ్లను ప్రకృతి సిద్ధమైన మనకు అందుబాటులో ఉండే వాడితో, ఎలా సులభంగా తగ్గించుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం.

ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది కాబట్టి, ఈ వీడియోను పూర్తిగా చూసి మీ మిత్రులకు షేర్ చేయండి. పెద్ద సమస్య తరచూ చాలా మందిలో నోటిలో పండ్లు నాలుగు కింద పండ్లు బుగ్గన ఇలా నోట్లో లేచి విపరీతంగా నొప్పిని కలిగిస్తాయి.

ఏం తినాలి అన్నా తినలేం ఇక కారం తగిలితే నరకాన్ని తలపిస్తోంది. ఇలా నోటిలో పుండు వచ్చినప్పుడు దవడ కింద గవదబిళ్ళలు వాచి, నొప్పిని కలిగిస్తాయి. దీని మూలంగా తలనొప్పి కూడా వస్తోంది. నోటిపూతకు అనేక కారణాలు ఉన్న, సహజంగా శరీరంలో పీ కాంప్లెక్స్ విటమిన్స్ లోపం వల్ల, విటమిన్ బి12 ఐరన్ లోపం వల్ల అదే విధంగా వైరస్ వల్ల ఫంగస్ బ్యాక్ టీరియా,

ఇన్ఫెక్షన్ వల్ల కడుపులో పురుగులు ఉండటం వల్ల, దీర్ఘకాలిక అనారోగ్యం మానసిక ఒత్తిడి ఆహారం చక్కగా జీర్ణం కాకపోవటం, ఏదైనా వ్యాధికి ఇంగ్లీష్ మందులు వాడటం వల్ల, శరీరంలో వేడి అధికమవడం వల్ల ఇలా అనేక కారణాలవల్ల, నోటిలో పండ్లు నోటిపూత వస్తాయి సిగరెట్ ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం వల్ల కూడా నోటి పండ్లు తరచూ వేధిస్తాయి…

నోటి పూత వచ్చినపుడు ఏం తినాలన్నా మంట నొప్పితో బాధపడాల్సి ఉంటుంది. నోరు శుభ్రంగా లేకపోవడం వల్ల కూడా నోటి పూత వచ్చే ప్రమాదం ఉంటుంది.నోటి పూత బాధిస్తుంటే మన ఇంట్లో ఉండే మరియు మన ఇంటి చుట్టుప్రక్కల ఉండే ఔషధ మొక్కలతో, ఎలా సులభంగా నోటిపూతను తగ్గించుకోవాలో ఇప్పుడు చూద్దాం.నోటి పూత బాధిస్తుంటే వెల్లుల్లి అద్భుతంగా పనిచేస్తుంది. సహాజసిద్ధమైన యాంటీబయాటిక్ గుణాలు వెల్లుల్లిలో ఉన్నందున నోటి పూత ఇట్టే తగ్గిపోతుంది.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..