కర్ణాటకలోని హస్సన్ జిల్లా, అరసికర గ్రామానికి చెందిన యువతకి కొద్ది రోజుల క్రితం గ్రాండ్గా ఎంగేజ్మెంట్ జరిగింది. అదే రోజు పెళ్లి ముహూర్తం కూడా పెట్టేస్తున్నారు. పెళ్లికి కూడా పెద్దగా సమయం లేదు, మార్చి మొదటి వారంలోనే పెళ్లి అయితే ఫ్రీ వెడ్డింగ్ షూట్ కోసం ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. హస్సన్ జిల్లాలోని టెంపుల్స్ దగ్గర నుంచి ఒక రిసార్ట్ కూడా బుక్ చేసుకున్నారు.

బీచ్ లో బ్యూటిఫుల్ సాంగ్ కోసం వరుడు వధువు స్టెప్పులు కూడా వేద్దామనుకున్నారు. సినిమా రేంజ్ లో హీరో హీరోయిన్ల మాదిరిగా, ఫోటోగ్రాఫర్ డైరెక్షన్లో పర్ఫామెన్స్ ఇరగదీద్దాం అనుకున్నారు. అందుకోసం వరుడు వధువు కలిసి షూటింగ్ కోసం సపరేటుగా షాపింగ్ చేసి బట్టలు కూడా కొన్నారు. ఎలాంటి కలర్స్ కొనాలో కూడా ఫోటోగ్రాఫర్ వారికి చెప్పారు. మొత్తం షూటింగ్ కి లొకేషన్స్ నుండి ప్రొడక్షన్ టీం వరకు సర్వం సిద్ధమైపోయింది.

ఇక షూటింగ్ కి వెళ్లడమే మరి షాపింగ్ కి వెళ్ళాలి అంటే మేకప్ కావాలి కదా, మిగిలింది ఫైనల్ మేకప్ వీడియోలో అదిరిపోయేలాగా కనిపించాలనుకున్న యువతి, స్థానికంగా ఉన్న ఒక బ్యూటీ పార్లర్ కి వెళ్ళింది .వెళ్లి వెళ్ళగానే వెల్కం అంటూ మేడం మీది మంచి ఫోటో జేనిక్ ఫేస్. మీ డ్యూటీకి మా పర్నల్ టచ్ చేద్దామంటే ఇంచుమించు దీపికా పడుకొని రేంజ్ లో ఉంటారు. కాస్ట్లీ మేకప్ వేయమంటారా లేదా మామూలు ప్రొడక్ట్స్ తో చేయమంటారా అని చెప్పింది.

సిగ్గుపడవద్దు కాస్ట్లీ గానే చేయమని చెప్పింది. మొదట హైబ్రోస్ చేసిన బ్యూటిషన్ మీ ఫాల్స్ కి కత్తిలాంటి ఫౌండేషన్ వేస్తాను, ఈ ప్రోడక్ట్ ను బెంగళూరు నుండి తెప్పించాను ఇది కానీ వేసుకున్నారంటే నా తర్వాత మీ బ్యూటీని చూసి వేరే షాక్ అయిపోతారు, అంటూ పెద్దగా న వ్వింది వాస్తవానికి అది జోకు. కానీ బ్యూటిషన్ కోతలు విని నన్ను ఉన్నతలంగా మేకప్ తో ఐశ్వర్య రాయిని చేసేస్తే ఇంట్లో వాళ్ళు గుర్తుపడతారో లేదో అని మురిసిపోయింది. అంతేకాదు ఫోటోషూట్ లో గ్లామర్ తో పెళ్లి పదనిసలు నింపెస్తను అనుకుంది.

మొత్తానికి ఆమె ఊహల్లో ఆమె ఉంది, మరో పక్క బ్యూటిషన్ తన పనిలో తాను ఉంది, వెంటనే ఒక పాత డబ్బా తీసుకువచ్చింది బుస్సు బూస్సు మని మోహన నీళ్లు కొట్టింది. ఆ తర్వాత పాత టవల్తో నీటుగా తుడిచి, చిన్న ఫ్యాన్ తో మొహం ఆరబెట్టింది. ఆ వెంటనే ముందు చెప్పిన బెంగళూరు డబ్బాలో ఏదో బ్రష్ పెట్టి గట్టిగా ఫౌండేషన్ వేసింది. ఆ వెంటనే మళ్ళీ ఆవిరి పెట్టింది. ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా ఐదు నిమిషాలు పెట్టింది. ఏంటండీ ఇంతసేపు పెడుతున్నారు తీయండి అన్న కూడా తీయలేదు, సరి కదా ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మేకప్ అంతా ఎక్కువ సేపు ఉంటుందని మళ్లీ నవ్వింది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.