మనుషులైన విశ్వాసం కోల్పోతారేమో కానీ, పెంపుడు జంతువులు మాత్రం తమ యజమానుల విషయం పట్ల, ఎప్పుడూ విశ్వాసం కోల్పోదు. నిజానికి మూగజీవులకి కాస్త అన్నం పెడితే చాలు,

అవి మన వెంటే ఉంటూ మనల్ని రక్షిస్తాయి. కొన్ని కొన్ని సార్లు తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా, తమ యజమానులను కాపాడుతూ ఉంటాయి. నిజానికి పెంపుడు కుక్కలని పెంచే వాళ్ళని చూసినట్లయితే, ఆ కుక్కలు వారిపై ఎంత ప్రేమ చూపిస్తాయో కనిపిస్తూ ఉంటుంది.

వారికి ఏమైనా జరిగితే అవి అసలు తట్టుకోలేవు. అంతేకాకుండా జరగబోయే పరిణామాలు గుర్తించి మరీ తమ యజమానులను కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. తమ యజమానులకు ఏదైనా చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు కూడా, వారిని తన నాలుకతో నాకుతు ఉంటాయి.

అయితే ఒక పెంపుడు కుక్క తన యజమానురాలిపై పొట్టపై నాకుతూ ఉండేది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉంది కదా, మరి ఆ కుక్క ఆమెను ఎందుకు అలా నాకుతూ ఉండేది, అసలు ఆమెకి ఆ కుక్క ఏం చెప్పాలని అనుకుంది. చివరికి ఆ కుక్కల ప్రవర్తించడం వల్ల ఆమెకు ఏం జరిగింది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.బేతన్య రాష్ట్రంలో ఒక ప్రాంతంలో టీనా అనే ఒక పెళ్లి కానీ అమ్మాయి నివసిస్తూ ఉండేది.

ఇక ఆమె ఒంటరిగా ఉండడం ఇష్టం లేక కిమీ అనే ఒక కుక్క పిల్లని పెంచుకుంటుంది. ఆ సమయంలో కిమీ వయస్సు వచ్చేసి కొన్ని నెలలు మాత్రమే. ఇక టీనా కిమిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేది. చాలా జాగ్రత్తగా ఒక బిడ్డ లాగా చూసుకుంటూ ఉండేది టీనా. ఇక కిమీ కూడా తినను జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేది. ఆమెకి ఎప్పుడూ కాపలాగా ఉండేది కిమీ. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.