చాలామందికి ముఖం మీద కొంచెం నలుపు వచ్చిన ఎక్కడైనా మంగు మచ్చ వచ్చిన, ఇక మానసిక ఒత్తిడి మొదలవుతుంది. నలుగుర్లోకి వెళ్లాలన్నా కాస్త అడ్డుపెట్టుకుంటూ ఉంటారు.

దానిమీద రకరకాల కోటింగులు వేస్తూ ఉంటారు కెమికల్స్ తో ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తారు. వాటిని తగ్గించుకోవడానికి కానీ అలాంటి వాటిని నలుపు మచ్చలు గాని మంగు మచ్చలు గాని బ్లాక్ షీట్స్ అన్ని తగ్గించుకోవడానికి బంగాళాదుంప బాగా పనిచేస్తుంది.

బాహ్యంగా సౌందర్యానికి మంగు మచ్చలు బ్లాక్ హెడ్స్ తగ్గించడానికి బంగాళదుంపలు బాగా పనిచేస్తాయి బంగాళదుంపను స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. ఆ ముక్కలతో నలుపు మచ్చలు ఉన్న భాగంలో వేసి పది పదిహేను నిమిషాలు 20 నిమిషాలు వాటితో రుద్దుతూ ఉండండి.

ఒక పక్క తర్వాత ఇంకో పక్క రుద్దుతూ ఉండండి ఒక బంగాళాదుంప కట్ చేస్తే చక్కగా సరిపోతుంది. వాటితో మసాజ్ చేసుకుంటూ ఉంటే మచ్చలని నివారించడానికి, ఆ భాగాలలో బ్లేడ్ సర్కులేషన్ ఇంప్రూవ్ కావడానికి ఆ సెల్స్ ఫీల్ అవ్వడానికి ఒరిజినల్ కాలర్ రావడానికి చక్కగా పనికి వస్తుంది.

ఇది చాలామందికి తెలుసు. తెలియని వారు ఉంటే వాటిని కూడా తెలుసుకొని, ఇందులో ఫలితాన్ని మచ్చలను పోగొట్టుకొని ముఖ సౌందర్యాన్ని పెంచుకోవడానికి, బంగాళదుంప చిట్కాల్ని ఇలా ప్రయోగిస్తే బాగుంటుందని విన్నపం.