అమ్మాయిలు ఎప్పుడు స్లిమ్ గా క్యూట్ గా ఎప్పుడు అలా ఉండాలి అంటే ఏం చేయాలో మనం తెలుసుకోబోతున్నాం. మగవారితో పోలిస్తే ఆడవారు ఎప్పుడు కూడా అందంగా ఉండాలి.

పెళ్లయిన పిల్లలు పుట్టిన వయసు వచ్చినా కానీ అందం తగ్గకూడదు అని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. అంటే మగవారు అందానికి 20 25% ప్రాముఖ్యత ఇస్తే. ఆడవారు ఎక్కువగా 80 85% ఎక్కువగా పాటిస్తూ ఉంటారు.

మరి మీరు లావు అయితే మీ అందమంతా పోతుంది మీ షేపులన్నీ అవుట్ అయిపోతాయి. సీట్ అలా ఉండి వేలాడుతా ఉంటే ఏ బట్ట కట్టుకున్న ఏ ఆభరణాలు పెట్టుకున్న ఎవరికైనా మీ రూపాన్ని మీరు అద్దంలో చూసుకున్నప్పుడు మీరే ఫీల్ అవుతూ ఉంటారే,

మనకి మనకే ఇబ్బంది పడుతుంటే, మనని చూసి ఎదుటివారు బాగున్నారు అనే ఫీలింగ్ వాళ్లలో ఏమొస్తుంది. అందుచేత ప్రతి స్త్రీ స్లింగా సన్నగా క్యూట్ గా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. కానీ అందరికీ కోరిక ఉన్నప్పటికీ, మూడు వంతుల మంది స్త్రీలకు మాత్రమే నెరవేరుతుంది

ఎందుకంటే సిటీలో ఉండే స్త్రీలలో 75% ఓవర్ వెయిట్ ఇప్పుడు ఉన్న సర్వేల ప్రకారం. మీరు ఎంత ఉండాలో తెలుసా, ఇండియాలో స్త్రీలు వయసులో ఉన్న అమ్మాయిలు వివాహానికి కాస్త వయసు వచ్చింది అంటే ఆ ఏజ్ లో ఉండాల్సిన బరువు, యావరేజ్ గా 50 వరకు ఉండవచ్చు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.