2023లో డిసెంబర్ 16 నుండి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. అయితే ఈ ధనుర్మాసం ప్రారంభమయ్యే లోపు, గాని లేదా ధనుర్మాసంలో గాని ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు అదృష్టమే తలుపు తడుతుంది.

అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. జన్మజన్మల పాపాలు, దోషాలు పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. కష్టాలన్నీ కూడా పోయి కుబేరులుగా మారిపోతారు. వివాహం కాని వారు ఈ కథలు వింటే తొందరలోనే వివాహం జరిగిపోతుంది, అన్ని శుభలే జరుగుతాయి.

మీరు అన్ని శుభవార్తలే వింటారు, మన తెలుగు నెలల ప్రకారం ధనుర్మాసం మార్గశిర పుష్య మాసాలలో వస్తుంది. మాసనం మార్గశీర్షోహం అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అంటాడు. అంటే ఈ మాసం అతని విభూతులలో ఒకటి అని అర్థం ధనుర్మాసం సాధారణంగా, డిసెంబర్ 12 16 తేదీల మధ్య వస్తుంది. దీనిని నెల కంట పట్టడం అని కూడా అంటారు.

మనం జరుపుకునే పండుగలు అన్నీ చాంద్రమానం అనుసరించి జరుపుకునేవే, అయితే సంక్రమనములు మాత్రం సూర్య గమనం ఆధారంగా జరుపుకుంటాము. ధనస్సు రాశిలో సూర్యుడు ప్రవేశించిన మాసాన్ని ప్రత్యేకంగా ధనుర్మాసమని పిలుస్తూ ఉంటారు. ఇది చైత్రాది 12 మాసాల్లో లేదు ఈ మాసాన్నే కోదండ కర్మక శూన్యమాసము అని కూడా అంటారు. ధనుర్మాసం అనేది స్త్రీల సౌభాగ్యమును పెంచే మాసం.

అందుచేత సౌభాగ్యవంతులకు స్త్రీలు పెళ్లి కావలసిన ఆడపిల్లలు ధనుర్మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటారు. సంక్రాంతికి ముందు వచ్చే ముప్పది రోజులను ధనుర్మాసమని అంటారు. ఈ నెల రోజులపాటు బాలికలు మహిళలు తమ ఇళ్ళ ముందు ప్రతిరోజు అందమైన, సంక్రాంతి ముగ్గులు వేసి ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసి, ఆ ముగ్గురు మధ్యలో పెట్టి, బ్రహ్మల రూపంలో లక్ష్మీదేవి రూపంగా పూలతో, పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజించుతారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.