ధనుర్మాసంలో సాధారణంగా అందరూ ఇంటిముందు ముగ్గులు వేస్తూ ఉంటారు. ఎందుకంటే ధనుర్మాసంలో ముగ్గుకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు. అయితే ఇలా ముగ్గులు వేసేటప్పుడు,

పొరపాటున కూడా ఈ తప్పు చేయకూడదు. చేస్తే లక్ష్మీదేవి ఇంటికి రాకపోగా, నెగిటివ్ ఎనర్జీ అనగా దరిద్ర దేవత ఇంటికి వస్తుందని పండితులో చెబుతూ ఉన్నారు. ధనుర్మాసం ప్రారంభమైంది సంక్రాంతికి ముందు ముప్పది రోజులను ధనుర్మాసమని అంటారు.

ఈ నెల రోజులపాటు బాలికలు మహిళలు తమ ఇంటి ముందు ప్రతిరోజు అందమైన సంక్రాంతి ముగ్గులు వేసి, ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసే ఆ ముగ్గుల మధ్యలో పెట్టి, గొబ్బెమ్మలను లక్ష్మీదేవి రూపంగా భావించి, పూలతో పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. చివరి రోజున రథం ముగ్గు వేసి అమ్మ వారిని ఊరేగిస్తున్నట్లుగా, భావన చేసి ఒక ఇంటి ముందు రథం ముగ్గు తాడు పక్క ఇంటి వారు వేసిన,

రథం ముగ్గుకో కలిపి ఒక వరుసలో రథయాత్ర చేశారు. ఇది మహిళలకు ఆరోగ్యం కోసం వ్యాయామంగా కూడా ఉండేటట్లు, పెద్దలు చేసిన ఏర్పాటు. ఇంటిముందు చిన్నదో పెద్దదో ముగ్గు పెట్టడం శుభాన్ని సూచిస్తుందని, మన నమ్మకం. ధనుర్మాసం నెల రోజులు వేసిన ముగ్గు వేయకుండా వేస్తారు. చాలామంది తెలుగు కన్నడ భాషలలో దీనిని ముగ్గు అంటే తమిళం తమిళయాల భాషలలో కోలం అంటారు. రంగులు వేసిన ముగ్గును హిందీలో రంగోలి అంటారు.

ముగ్గును పూర్తిగా బియ్యం పిండితోను ముగ్గు పిండి తోను వేస్తారు. బొటనవేలు చూపుడు వేలు మధ్య పిండిని తీసుకొని ధారగా వదులుతూ, అంటే మనకు కావాల్సిన డిజైన్లు ముగ్గు వేసుకోవడమే. ముగ్గులను చుక్కలు పెట్టి వేస్తారు. చుక్కలు లేకుండా కూడా వేసేస్తారు. చుక్కలు పెట్టి వేసిన ముగ్గు చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది అంటారు. కానీ బాగా చేయతిరిగినవారు ఏ ముగ్గునైనా సరే చిటికెలో కట్టేయగలరు. చుక్కల ముగ్గులు చుక్కల ను కలుపుతూ ముగ్గు వేస్తే మెలికల ముగ్గులు చుక్కల మధ్యలో నుండి గీతలు గీస్తూ ముగ్గులు వేస్తారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.