లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాబోయే ముందు పది శుభసంకేతాలు కనిపిస్తాయి. ఆ శుభసంకేతాలను బట్టి లక్ష్మీదేవి అతి త్వరలో మీ ఇంటికి రాబోతుందని, మీరు అర్థం చేసుకోవాలి.

అంటే ధనవంతులు అయ్యే ముందు లక్ష్మీదేవి పంపించే ఆ పది అదృష్ట సంకేతాలను బట్టి, మీ జీవితంలో మీరు సానుకూల పరిణామాలను అతి త్వరలో చూడబోతున్నారని. ఆర్థికంగా పురోగతి సాధించబోతున్నారని అర్థం చేసుకోవాలి.

అయితే ధనవంతులు కాబోయే ముందు లక్ష్మీదేవి పంపించే ఆ పది శుభసంకేతాలు ఏంటి ఏ సంకేతాలను బట్టి, మనం ఆర్థికంగా పురోగతి సాధించబోతున్నామని అర్థం చేసుకోవాలి పూర్తి వివరాలన్నీ తెలుసుకుందాం.. లక్ష్మీదేవిని సిరి సంపదల దేవతగా పరిగణిస్తూ ఉంటారు. మహాలక్ష్మి అనుగ్రహం ఉంటే చాలు ఎవరైనా ధనవంతులు అవుతారని, తాము జీవితాంతం సంతోషంగా ఉంటామని, తమ ఇల్లు సంపదలతో నిండిపోతూ ఉంటుందని, ప్రజలంతా కూడా విశ్వసిస్తూ ఉంటారు.

మనలో ప్రతి ఒక్కరూ కూడా ధనలక్ష్మి ఆశీస్సులు కావాలని, ఆ తల్లి మన ఇంట్లో ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటేనే ధనానికి కుదువ అనేది ఉండదు. అందుకే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలని ఆ లక్ష్మీ కటాక్షం మనకు సిద్ధించాలని, మన ఇంట్లో నుండి లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా బయటకు వెళ్ళకూడదు అని,

ఎన్నో రకాల పూజలు అలాగే ఎన్నో రకాల వ్రతాలు ఎన్నో రకాల పరిహారాలు పాటిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ మహాలక్ష్మి అడుగు పెట్టిన చోటల్లా శుభ ఫలితాలు శుభసంకేతాలు వస్తాయని, మన విశ్వాసం. లక్ష్మీదేవి ఇంట్లో నివాసం ఉంటే ధనానికి ఎటువంటి కొరత అనేది ఉండదు. ఎందుకంటే ఆ తల్లి ఐశ్వర్యానికి దేవత అయితే వాస్తు శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చే ముందు కొన్ని శుభసంకేతాలను పంపిస్తుంది. అవేంటో తెలుసుకోవాలంటే కింద ఉన్న వీడియోలో చూడండి.