ఇంట్లో తయారు చేసుకొని వేడివేడిగా తీసుకున్న ఆహార పదార్థాలు, అలాగే తాజా కూరగాయలు పండ్లు గింజ ధాన్యాలు పప్పు ధాన్యాలు ఇలాంటి వాటిని తిన్నప్పుడు, రోగాలు ఏమైనా వచ్చినప్పటికీ కూడా రోగాలతో వెంటనే చనిపోకుండా

శరీరం ఎన్నో సంవత్సరాలుగా రోగంతో ఉపశమయానికి మందులు వాడుకుంటూ కూడా. ఆయుర్దాయం వచ్చే వరకు కూడా బతకడానికి అవకాశం కలుగుతుంది. కానీ కొన్ని ఆహారాలు మాత్రం బయట మార్కెట్లో అమ్మేవి తినడం ద్వారా, అకాల మరణం ముప్పు బాగా ఎక్కువగా ఉంటుంది అని అధ్యయనంలో స్పష్టంగా తేలింది.

అంటే సడన్గా పైకి ఏమీ తెలియదు. ఇంతకుముందు జబ్బు ఉన్నట్టు కూడా కనిపించదు కానీ అకారణంగా వెంటనే క్షణాల్లో చనిపోతారు. ఈ రోజుల్లో చూసుకుంటే ఇలా ఆకారణంగా వెంటనే ఆకాలమరణం వచ్చేవారు విపరీతంగా పెరిగిపోతున్నారు.

అది పదిహేను 25 ఏళ్ల వయసులో నుంచి 40, 30 లో ఉన్నవారికి ఎక్కువగా జరుగుతుంది. మరి ఇలాంటి స్థితి మన కుటుంబంలో కానీ ఎవరికైనా జరిగితే ఏమనిపిస్తుంది. ఎంత బాధ పడతామో ఆలోచించండి మనకు అలాంటి స్థితి రాకుండా ఉండాలి అంటే,

కొంచెం ఆలోచించడానికి ప్రత్యేకంగా ఒక అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు తెలియజేసిన విషయాన్ని మీకు అందించబోతున్నాను. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.