ఆకుకూరలు అనేవి కూరగాయలన్నింటితో పోలిస్తే, మూడు వంతులు లాభాలు ఎక్కువగా కలిగి ఉంటాయి. పావలా వంతు వెజిటేబుల్స్ వల్ల మన శరీరానికి లాభాలు మేలు జరిగితే, ఆకుకూరల వల్ల ముప్పావుల వంతు లాభం.

వెజిటేబుల్స్ కాస్ట్ కంటే కూడా ఆకుకూరలా ఖర్చు చాలా తక్కువగా లభిస్తూ ఉంటాయి. తక్కువ ఖర్చు ఎక్కువ లావణాలు. ఎక్కువ విటమిన్స్ అలాగే ఎక్కువ రకాల మైక్రో న్యుట్రియన్స్ నాచురల్స్ ఇవన్నీ పుష్కలంగా ఆకుకూరలో లభిస్తూ ఉంటాయి.

కాబట్టి ప్రతి ఇంట్లో ప్రతిరోజు ఒక ఆకుకూర అనేది వంటల్లో ఏదో ఒక రూపంలో కలిపి వండుకోవడం అనేది లేదా, రసాలు తీసి వంటల్లో పోసి వండుకోవడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలాంటి అనేక రకాల ఆకుకూరలలో కాలవల్లో ఫ్రీగా పల్లెటూర్లలో లభించే ఆకు కూర పొన్నగంటి కూర.

వారానికి రెండు మూడు సార్లైనా పొన్నగంటే కూర ఎక్కువమందికి ఆ రోజుల్లో ఉపయోగపడేది. ఇప్పుడు కూడా ఇది కాలువలు అలా ఉంటే చాలామంది తీసుకువచ్చి మార్కెట్లో అందిస్తున్నారు. పొన్నగంటి కూర మార్కెట్లో కూడా బాగా దొరుకుతుంది.

ఈ పొన్నగంటి కూర 100 గ్రాములు తీసుకుంటే, 77 గ్రాముల నీరే ఉంటుంది. దీంట్లో శక్తి 100 గ్రాములు. పొన్నగంటి కూరలో 73 కేలరీల శక్తి ఆకుకూరలలో ఎక్కువ బలాన్ని ఇచ్చే ఎక్కువ శక్తిని ఇచ్చే ఆకుకూర పొన్నగంటి కూర. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.