టీ తాగడం వల్ల మీరు మీ జీవితానికి ఎలాంటి నష్టం కలిగిస్తున్నారో తెలుసుకుందాం. మరి టీ తాగడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. నేటి రోజుల్లో టీ తాగడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది.

నేటి రోజుల్లో ఉదయం టి అనేది లేకుండా ఎలాంటి మాటలు వినపడవు. అంతేకాకుండా చాలా మంది ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో చాయ్ తాగుతూ ఉంటారు కూడా, అయితే ఇదే చాలా భయంకరమైన మరియు చాలా నష్టాన్ని కలిగించే ఒక చెడ్డ అలవాటు.

అందుకే తెలిసేది ఏమి తెలిపేది ఏమిటంటే కాళీ కడుపుతో టీ తాగడం మంచిదా లేక చెడ్డదా అనేది తెలుపబోతున్నాం. అలాగే మగవారిలో మగతనం విషయంలో దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది, అదే విధంగా ఒక్కరోజులో ఎన్ని కప్పులా చాయ్ తాగాలో తెలుసుకుందాం.

కావున మీరు కూడా చాయ్ తాగుతున్నట్లయితే, ఈ వీడియోని చివరి వరకు కచ్చితంగా చూడండి. ఒక రీసర్చ్ ప్రకారం, మన భారతదేశంలో ఒక మనిషి సగటున తన జీవితకాలంలో 30 నుంచి 35 వేల కప్పుల ఛాయని తాగుతూ ఉంటాడు. అలాగే ఎక్కువగా టర్కీ దేశంలో ప్రతి ఒక్క వ్యక్తి రోజుకు 10 కప్పుల వరకు ఎర్ర రంగు చాయిని తాగుతూ ఉంటారు.

అయితే చాయిలో ఎలాంటి పదార్థాలు ఉంటాయి. అంటే వీటి వల్ల మన శరీరానికి ఒక రకమైన సంతృప్తి కలుగుతుంది. ఈ చాయిలో ఉండే ఏమైనా ఆసిడ్స్ అనేది మన మెదడును అలర్టుగా షార్ప్ గా ఉంచుతాయి. అలాగే ఈ చాయిలో ఉండే ఆంటీ యాక్సిడెంట్లు మన ఇమ్యూనిటీ సిస్టంలో సరి చేస్తాయి. అలాగే ఎన్నో రకాల వ్యాధుల భారీ నుంచి కాపాడుతాయి కూడా. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.