రేపు మంగళవారం మార్గశిర పౌర్ణమి, ఈ మార్గశిర పౌర్ణమిని కోరల పౌర్ణమి అని, దత్త జయంతి అని పిలుస్తారు. ఈరోజే దత్తాత్రేయ జయంతిని జరుపుకుంటూ ఉంటారు.

అయితే ఈరోజు పెళ్లయిన ఆడవాళ్లు కుక్కకు ఇది ఒకటి పెడితే చాలు, భర్తకు పిల్లలకు ఉండే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి, మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. ఇక మీరు వద్దన్నా డబ్బు వస్తుందని, వేద పండితులు చెబుతున్నారు.

మరి ఈరోజు పెళ్లయిన ఆడవాళ్లు కుక్కకు ఏమి పెడితే ఇంట్లోని వారికి శుభం జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన హిందూ సాంప్రదాయంలో పౌర్ణమికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. పౌర్ణమి రోజు దేవతల కూడా ఎన్నో శుభకార్యాలు చేస్తారు.

పౌర్ణమి రోజు చేసే పూజలు అన్ని దేవతలకు చేసినట్టే, మార్గశిర పౌర్ణమి రోజున దత్తాత్రేయ స్వామి జయంతిగా చెప్పుకుంటారు. సప్త ఋషులలో ఒకరైన అతి మహర్షి అనసూయ అనే దంపతులకు మార్గశిర పూర్ణమి రోజున త్రిమూర్తుల అంశతో దత్తాత్రేయుడు జన్మిస్తాడు. ఆది గురువు త్రిమూర్తి స్వరూపుడు దేవతలకు జ్ఞానబోధ చేసిన వాడు దత్తాత్రేయుడు, సృష్టి స్థితిలయ కారకుడైన బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుల ఏక స్వరూపం దత్తాత్రేయుడిది.

గురు తత్వానికి ఆధ్యుడు, ఆది గురువు సమస్త దేవతలకు ఆది గురువులుగా పేరుందిన సప్త ఋషులలో ఒకరైన అతి మహర్షి అనసూయలకు కుమారుడు దత్తాత్రేయుడు. ఈయన అతి మహర్షి కుమారుడు కావడం వల్ల ఆత్రేయుడిగా దత్తాత్రేయుడిగా పిలుస్తారు. దత్తాత్రేయుడు ఉపనయనం అయిన వెంటనే అరణ్యానికి వెళ్లి తపస్సు ద్వారా పరిపూర్ణమైన జ్ఞాన సమపార్థన చేస్తాడు. దత్తుడు గొప్ప అవధూత గొప్ప జ్ఞాని చిరంజీవిగా అవతరించాడు. దత్తాత్రేయ స్వామి వారిని పరిపూర్ణ జ్ఞానానికి నిలయమైన వాడిగా పూజిస్తారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.