ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలోని ఉన్న కలియుగ వాసుడు తిరుమల, శ్రీవారి పుణ్యక్షేత్రం గురించి తెలియని వారే లేరు. జీవితంలో ఒక్కసారైనా తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని అంటూ ఉంటారు.

ఇక శ్రీవారిని దర్శించుకుంటే చాలు, ఎన్నో కోరికలు జరుగి తీరుతాయి. ఒక్కసారి ఆయన దర్శన సౌభాగ్యం కలిగితే చాలు అని అనుకుంటున్నాం. కానీ ఒక అమ్మాయి మాత్రం నేరుగా శ్రీవారి ఆలయంలోకి వెళ్లి తాను చేసిన పనితో అందరికీ షాక్ గురి చేసింది.

తిరుపతికి 23 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంది. అయితే ఆ గ్రామం పేరు ఇప్పటికీ రహస్యంగానే ఉంది. ఇది నిజంగా ఆశ్చర్య పడాల్సిన విషయమే, మరి ఆ గ్రామానికి ఎందుకు అంత రహస్యం ఉందో అనే విషయం గురించి ఎవరికీ నిజాలు తెలియవు. అయితే ఆ ఊరు అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమట. అందుకే ఆ గ్రామం నుండి స్వామివారికి పువ్వులు పూలదండలు పాలు వెన్న ఆకులు పండ్లు ఇలా మరిన్ని వస్తువులు వస్తూ ఉంటాయి.

ఇక ఈ గ్రామం నుండి తప్ప మరే గ్రామాలలో నుండి స్వామివారికి ఎటువంటివి రావని తెలిసింది. అది ఎప్పటికీ రహస్యంగానే ఉందని చెప్పాలి. ఇక ఏ రహస్య గ్రామంలో నివసించే వాళ్ళలో చాలా మంది వృద్ధులే ఉంటారు. కనీసం చుట్టుపక్కల గ్రామాల వారిని తమ ఊరిలోకి రానివ్వరు. అయితే ఆ గ్రామం అక్కడ ఉందన్న విషయం కూడా చాలా వరకు తెలియదట. అంతేకాదు ఈ గ్రామంలో నివసించే ప్రతి ఒక్కరూ ఎవరో కొట్టిన బట్టలు వేసుకోరు, కేవలం తమ చేతులతో కొట్టుకున్న దుస్తులు మాత్రమే ధరిస్తారు. ఇక ఈ ఊరులో నివసించే ప్రతి ఒక్కరూ చాలా నిష్టగా దేవుడి మీద భక్తితో ఉంటారు.

ఇక అందులో ఒకరు పల్లవి అని అమ్మాయికి తిరుమల శ్రీవారు అంటే అమితమైన భక్తి. ఈమె శ్రీవారికి ప్రతి రోజు పూలమాలలో తయారుచేస్తుంది. అయితే ఒక రోజు రాత్రి పల్లవి గాఢ నిద్రలో ఉండగా తనకి కలలో వెంకటేశ్వర స్వామి కనిపించి, వెంటనే తన గుడికి వచ్చి తన గడ్డం మీద చందనం పోయాలని అంటాడు. దాంతో పల్లవి కళ్ళు తెరిచి చూడగానే ఆమెకు బాగా చెమటలు కూడా పట్టాయి. అయితే తనకి వచ్చిన కల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నిజానికి తిరుమల శ్రీవారికి తన గడ్డం మీద చిన్న మచ్చలాగా ఉంటుంది, ఎప్పుడైనా ఇది గమనించారా, అసలు అది ఏంటి అంటే శ్రీవారికి తగిలిన గాయం. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.