తులా రాశి వారు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే, ఈ వీడియోను మిస్ కాకుండా చూడండి. 2024వ సంవత్సరంలో మీకు జరగబోయేది ఇదే.

మీకు కలిగే లాభనష్టాలు ఎదుర్కొనే సమస్యలు అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. తులారాశి ఈ రాశి చక్రంలో ఏడవది, ఈ రాశికి అధిపతి శుక్రుడు, చిత్తా నక్షత్రము మూడు నాలుగు పాదములు.

స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు. విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు, తులా రాశి వారికి చెందుతారు. అలాగే మీ పేరులోని మొదటి అక్షరం రా,రీ, రూ ,రే,రో, త,తీ, తూ,తే అయితే మీరు తులా రాశికి చెందినవారు అవుతారు. తులా రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం ఎనిమిది, రాజ్యపుజం ఒకటి, అవమానం అయిదుగా ఉంది.

దీన్ని బట్టి చూస్తే ఈ 2024వ సంవత్సరంలో తులా రాశి వారు చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అయినప్పటికీ తులా రాశి వారికి ఈ సంవత్సరం దైవబలం హెచ్చుగా ఉంటుంది. కాబట్టి వీరికి ఈ సంవత్సరం కొంతవరకు బాగుంటుంది. తులా రాశిలో గురువు ఎనిమిదవ ఇంట సంచారం చేయటం వల్ల, మీలో ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది.

ఏ పనిలోనైనా సరే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. రాహుకేతుల బలం శని బలం వల్ల విశేష యోగం అనుభవిస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఎత్తుకు పై ఎత్తు వేస్తారు. ఈ సంవత్సరం తులా రాశికి చెందిన ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, విద్యార్థులకు, వ్యవసాయదారులకు, రాజకీయ రంగంలో, ఉన్నవారికి కళా రంగంలో, ఉన్నవారికి ఎలా ఉండబోతుందో, చూడాలంటే కింద ఉన్న వీడియోలో చూడండి.