విచాం తుఫాన్ బీభత్సం చేస్తోంది. కుండ పోతా వర్షాలతో తమిళనాడు అతల కుతల0 అయ్యింది. చెన్నై నగరం చిగురుటాకుల వణుకుతోంది. వరదల్లో కార్లు బైక్లు ఆటోలు కొట్టుకుపోతున్నాయి, జనసేనా జీవనం అస్తవ్యస్తమయ్యింది.

భారీ వర్షాల కారణంగా చోటు చేసుకున్న దుర్ఘటనల్లో, ఇప్పటికే ఐదుగురు దుర్మరణం పాలయ్యారుల లో అతిపెద్ద తుఫాన్ అని అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తుఫాన్ మరింత తీవ్ర రూపం దాల్చిందని, డిసెంబర్ 5న తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

కృష్ణాజిల్లాలోని మచిలీపట్నం టు నెల్లూరు మధ్య నీటి అర్ధరాత్రి అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అధికారులు అప్రమత్తమయ్యారు అటు కేంద్ర ప్రభుత్వం కూడా అవసరమైన అన్ని చర్యలకు సహకారం అందిస్తామని తెలిపింది. తమిళనాడు పుదుచ్చేరి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మా ఫోన్లు మాట్లాడారు.

తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు, కేంద్రం సహాయం గురించి వివరించారు. అదనపు ఆర్ఎస్ఎండి ఆర్ఎస్ బృందాలను పంపించినట్టు తెలిపారు. వరదలలో చిక్కుకొని ఇంటికొల్లు జిల్లాలో వృద్ధుడు ఒక మహిళ మృతి చెందారు . వారి వయస్సు వరుసగా 70 ఏళ్ళు ఉంటుందని అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా ఇంటి గోడ కూలిన ఘట్టంలో మరో ముగ్గురు మృతి చెందారు. చెన్నై సమీపంలోని పెరుంగంతూరు దహదారిపై ఓ ముసలి కనిపించడం అలజడి సృష్టించింది. ఎందుకు సంబంధించిన వీడియో వారిలో ఉంది అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అధికారులు సూచించారు.

విద్యుత్ కి అంతరాయం ఏర్పడడంతో చెన్నై సహాపాలు ప్రాంతాలలో అంధకారం నెలకొంది. ఇంటర్నెట్ సేవలకి అంతరాయం ఏర్పడింది. మొబైల్ ఫోన్లో చార్జింగ్ లేకపోవడంతో వరద బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెన్నైలో వాన బీభత్సానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చెన్నై ఎయిర్ పోర్ట్ లో భారీగా వరద నీరు చేరింది వాహనాల రాకపోకలు నిలిపివేశారు. కాలేజీలకి సెలవులు ప్రకటించారు, భారీ వర్షాల నేపథ్యంలో ఉద్యోగాలకు వరప్రసాద్ హోమ్ కల్పించాలని ప్రైవేట్ కంపెనీలకు స్టాలిన్ ప్రభుత్వం సూచించింది. తమిళనాడు సీఎం స్టాలిన్ రాజకీయ పార్టీలకు జ్ఞప్తి చేశారు తుఫాన్ విపత్తు నుంచి, బయటపడేందుకే అన్ని రాజకీయ పార్టీలు వాలంటీర్లు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని అభ్యర్థించారు. అందరం కలిసి ఎదుర్కొందామని ప్రజలకి సాయం చేద్దామని సీఎం స్టాలిన్ పిలుపునిచ్చారు.

https://youtu.be/HLl6TQyBjYg