తిరుమలలో తలనీలాలు అనగానే మొట్టమొదట అందరూ అనేది ఆడవాళ్లు ఇవ్వచ్చా ఇవ్వకూడదా, అని విచిత్రం ఏమిటంటే తలనీలాలు అనే సాంప్రదాయం ప్రారంభం అయింది ఒక పల్లెటూరు పడుచు పిల్ల వల్ల.

విచిత్రమైన విషయం ఇది ఇంతకీ ఎవరి వల్ల ప్రారంభమైంది అంటే గుర్తుపెట్టుకోండి, తిరుమల లో ఏ అంశాన్ని తీసుకున్న దానికొక చరిత్ర ఉంటుంది, దానికి ఒక పురాణం ఉంటుంది. దాని వెనుక ఒక ఆధ్యాత్మికతమైన కోణం ఉంటుంది మూడు ఉంటాయి.

ఎందుకంటే తిరుమల చరిత్ర జరిగి ఒక ఐదు వేల సంవత్సరాల ముందే మహాభారతం తర్వాత జరిగింది. అందుకనే చరిత్రకు సంబంధించి కొన్ని దొరుకుతాయి. పురాణానికి సంబంధించినవి ఆధ్యాత్మికమైనవి ఈ మూడు కోణాల్లోనూ చూడాలి. మొట్టమొదట అసలు ఏది ఎలా వచ్చింది అనేది చరిత్రలో ఏముందో చూద్దాం. చంద్రగిరి ఉంది కదా అక్కడ నీలాంబరి అనే ఒక పల్లె పడచు అమ్మాయి ఉండేది.

మహా సౌందర్యవతి ఎంత అందంగా ఉండేది. అంటే ఎవరైనా చూస్తే తల తిప్పుకోకపోయే వారట అంత సౌందర్యం వల్ల అమ్మాయికి అహంకారం వచ్చేసింది. నా అంతటి అందగత్త ఎవరూ లేరని చెప్పే చాలా అహంకరించి ప్రవర్తించేది. భగవంతుడు ఎప్పుడూ అలా ఉన్నా సరే నిజంగా ఆమెలో అహంకారం ఉండి అనుకో లేకపోతే ప్రకృతి ఒక పాఠం నేర్పిస్తుంది.

ఆ అమ్మాయికి అంత అందం ఉంది కానీ సంతానం లేదు సంతానం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. తను భర్త కడుపు పండలేదు చివరికి అందరూ అవమానించడం మొదలుపెట్టారు. సంతానం లేదు నీకు అని కొంతకాలానికి ఆ అమ్మాయికి స్పృహ వచ్చింది. ఏంటంటే ఇంతకాలం నేను అహంకరించాను అందుకే భగవంతుడు నన్ను ఇలా శిక్షిస్తున్నాడేమో అని, అమ్మాయికి వెంకటేశ్వర స్వామి అంటే అపారమైన భక్తి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసి, స్వామి నేను అహంకరించడం వల్ల నాకు సంతానం లేకపోతే, నా అహంకారాన్ని నేను వదిలేసుకుంటాను, అందుకు శిక్షగా నేను ఏం చేస్తాను అంటే నా జుట్టుని నీకు సమర్పిస్తాను. ఎందుకంటే పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.