పేదరికంతో బతికే వాళ్ళకి ఒక లక్ష్యానికే చేరాలని, ఎన్నో ఆశలు కలలో ఉంటాయి. కానీ వారి దగ్గర అంత స్తోమత ఉండకపోవడంతో, తమ ఆశలను వదిలేసుకుంటారు. కానీ కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల లక్ష్యాన్ని చేరవేర్చడానికి,

ఎంత పేదరికంతో ఉన్నా కూడా బాగా కష్టపడుతూ వారిని చదివిస్తూ ఉంటారు. ఇప్పటికే ఉన్నత స్థాయికి చేరుకున్న కొంతమంది విద్యార్థులు, పేద కుటుంబం నుండి వచ్చిన వాళ్లయితే, ఒక తల్లి మద్యం అమ్మి మరీ తన కొడుకుని చదివించింది. ఇక ఇది నిజంగా జరిగిన కథ.

అయితే చివరికి ఆ కొడుకు ఏమయ్యాడు, అసలు ఏం జరిగింది అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. సక్రితాలుకలోని సమోటు గ్రామంలో ఒక గిరిజన దంపతులు నివసించేవారు, వారు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. భర్త ఆధారంతోనే బతికేది, ఆ భార్య ఉన్నదాంట్లో ఇద్దరూ సంతృప్తిపడే కాలాన్ని గడిపేవారు.

అయితే కమలా బాయి గర్భవతి అవ్వడంతో, తన భర్త ఎంతో సంతోషపడ్డాడు. ఇక ఆమె కూడా ఒక బిడ్డకు తల్లి నవ్తున్నానని ఎంతో ఆనందంలో మునిగింది. కానీ ఆ సంతోషాన్ని దేవుడు మరోలాగా తీసుకెళ్లాడు. కమలాబాయి ఐదు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు, ఆమె భర్త ప్రమాదవశాత్తు చనిపోయాడు. దీంతో ఆమె భర్త మరణ వార్తను విని తట్టుకోలేకపోయింది. అందులో తను ఒక బిడ్డను మోస్తుంది కూడా, అంతేకాకుండా తనకు ఎటువంటి ఆస్తులు కూడా లేవు, రోజురోజుకీ ఉన్న దాంట్లోనే సంతృప్తి పడే ఈ కుటుంబంలో,

భర్త లేకపోయేసరికి కమలాబాయి ఒంటరిగా మిగిలింది. దీంతో ఆ సమయంలో తన బంధువులు కూడా సహాయం చేసే పరిస్థితిలో లేరు. ఇక కమలా బాయికి తినడానికి తిండి కూడా దొరకడం కష్టమయింది. తినడానికి కష్టంగా ఉంటే, తనకు పుట్టబోయే బిడ్డని ఎలా పెంచాలో అని అర్థం కాని పరిస్థితి కూడా ఏర్పడింది. దీంతో ఆ సమయంలో తన బంధువులు తెలిసిన వాళ్లంతా, నువ్వు ఒంటరి దానివైతే ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవచ్చు కానీ, నీ కడుపులో బిడ్డ పెరుగుతుంది ఆ బిడ్డని ఎలా పెంచి పోషిస్తావు, అబార్షన్ చేయించుకోవాలి ఉచిత సలహాలు ఇచ్చారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..