ముసలోడే అనుకుని అరెస్ట్ చేశారు కానీ, ఆయన ఫ్లాష్ ప్యాక్ గురించి తెలుసుకొని అందరూ షాక్ అయ్యారు. మరి ఆయన ఎవరు అనుకుంటున్నారా, ఆలోక్ సాగర్ ఎందుకంటే మధ్యప్రదేశ్ పోలీసులకు

అలోక్ సాగర్ పేరు చెప్పిన వెంటనే, ఆయన ఫ్లాష్ పాక్ అనేది భాష రేంజ్ లో గుర్తుకు వస్తుంది. ఎందుకంటే భాష సినిమా చూసే ఉంటారు కదా, రజనీకాంత్ భాష ఫ్లాష్ గా గుర్తుకు తెచ్చుకోగానే అంతా వనికి పోతారు కదా అయితే ఇప్పుడు చెప్పుకోబోయే సంఘటనలో కూడా రియల్ గా అలాగే జరిగింది.

అయితే ఇది సినిమా స్టోరీ కాదు రియల్ గా జరిగిన ఘటన అసలు వివరాల్లోకి వెళ్తే ఆరేళ్ల క్రితం మధ్యప్రదేశ్లో, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే అలోక్ సాగర్ అని ఒక ముసలాయన చొక్కా లేకుండా మాసిన గడ్డంతో, ఒక గిరిజన ప్రాంతంలో సైకిల్ మీద తిరుగుతూ ఉన్నాడు. ఇక ఆయన గిరిజన ప్రాంతంలో తనకు నచ్చిన విధంగా తనకు నచ్చిన పనులు చేసుకుంటూ, అంటే రోజుకు పది మొక్కలు నాటుతూ, అక్కడ గిరిజనులతో కలిసి హాయిగా జీవిస్తున్నాడు.

అంతేకాకుండా అక్కడ గిరిజన ప్రాంతంలోని పిల్లలకు ఉచితంగా చదువు చెప్పటం, వారికి తెలియని విషయాల గురించి అవగాహన చేయటం. అలాగే వారికి ఏమైనా సహాయం కావాలంటే చేసి పెట్టడం, ఇటువంటివి సాగర్ చేస్తూ ఉండేవారు. అయితే ఎన్నికల సమయంలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఎన్నికల ఏర్పాట్లు చేసేందుకు, అలాగే అక్కడ భద్రత ఏర్పాటు చేసేందుకు అటవీ ప్రాంతంలోని సాగర్ ఉంటున్న గిరిజన ప్రాంతానికి వచ్చారు. అయితే ఐపీఎస్ ఆఫీసర్ ఎన్నికల ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ ఉంటే.

అప్పుడే ఆ ఐపీఎస్ ఆఫీసు అని పట్టించుకోకుండా సైకిల్ తొక్కుకుంటూ అటువైపుగా అలోక్ సాగర్ వెళ్లారు. ఇక వెంటనే ఐపీఎస్ ఎవరు అతను అని అక్కడున్న గ్రామస్తులు పిలిచి అడిగాడు. ఇక అక్కడున్న స్థానికులు ఏమా బాబు ఆయన ఎవరో మాకు తెలియదు కానీ, చాలా మంచోడు మా గ్రామంలోని కొన్ని ఏళ్ల నుండి ఉంటున్నాడు. ఆయన ఎక్కడ నుండి వచ్చాడో కూడా మాకు తెలియదు అని చెప్పారు. అతని పేరు అలోక్సాగర్ అని మాత్రమే తెలుసు అని ఇంకేమీ తెలియదు అని చెప్పారు. ఇక వెంటనే అక్కడ ఎస్పీ కానిస్టేబుల్ ని పిలిచి వెళ్లి అలోక్ సాగర్ ని పోలీస్ స్టేషన్కు తీసుకు రమ్మని పంపిస్తాడు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలు చూడండి.