గోవును లక్ష్మీదేవి స్వరూపం అంటారు. అలాంటి అప్పుడప్పుడు మన ఇంటి ముందుకు వచ్చే నిలబడుతుంది. సాధారణంగా ఎవరి ఇంటి ముందుకైనా గోవు వస్తే ఆహారం పెట్టి పంపిస్తారు.

కొంతమంది ఇంటిదగ్గరకు ఆవు అప్పుడప్పుడు కాదు ప్రతిరోజు వస్తూనే ఉంటుంది. మరి అలా తరచుగా ఇంటి ముందుకు గోవు వస్తే దాని అర్థం ఏమిటి? గోవు ప్రతిరోజు మీ ఇంటి దగ్గరకు వస్తే ఏం జరుగుతుంది? మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా,

ఎటువంటి సంకేతాలను ఇస్తుంది అనే విషయాలను ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. గోవుకు ప్రత్యేకమైన స్థానం ఉంది, గోవు ఎక్కడ ఉంటే గోవిందుడు అక్కడ ఉంటాడు, గోపాలుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి గోవులంటే అత్యంత ప్రీతి శ్రీమహావిష్ణువుకు అందుకు మునిపే గోవింద నామము ఉన్నది. సంస్కృతంలో గో అంటే భూమి అని కూడా అర్థం ఉంది.

పూర్వం శ్రీహరి యజ్ఞవరాహమూర్తి అవతారంలో ప్రశాంతతనంలో నీట మునిగిన భూమిని, తన కోరలపై పెట్టుకుని రక్షించాడు. అలా ఆ అవతారంలో కూడా గోవిందుడు అయ్యాడు. గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం గోవు యొక్క పాలు మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనవి. అవును దర్శించి రోజులోని పనులు ప్రారంభించడం ఎంతో శుభసగుణంగా భావించబడింది.

ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత భారతీయులకు అనాది నుంచి, ఆరాధ్య దేవత మానవజాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు, మరియు ఒకటి లేదు గోవు పాదాలలో పితృదేవతలు గొలుసులలో తులసీదలములు, కాళ్లల్లో సమస్త పర్వతాలు ఉన్నారు. గోమాత నోరు లోకేశ్వరం నాలుక నాలుగు వే దాలు అన్ని పురాణాల్లో వర్ణించడం జరిగింది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.