డ్రాగన్ ఫ్రూట్ విటమిన్ సి, అవసరమైన కెరోటినాయిడ్స్తో ఫుల్గా నిండి ఉంటుంది. కాబట్టి డ్రాగన్ ఫ్రూట్ మీ
రోగనిరోధక శక్తిని పెంచడంలో కచ్చితం గా సహాయపడుతుంది. మీ తెల్ల రక్త కణాలను రక్షించడం ద్వారా
ఇన్ఫెక్షన్ను నివారిస్తుంది.

అయితే ఈ డ్రాగన్ ఫలంలో కేలరీలు తక్కువగా, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. పీచు పదార్థం కూడా అధికం గానే ఉంటుంది. ఐరన్, ప్రొటీన్లు, పిండిపదార్థాలు, మెగ్నీషియం, విటమిన్ సి, విటమిన్ ఇ,
కెరోటినాయిడ్లు, పాలీఫెనాల్స్ తదితర విలువైన పోషకాలు లభిస్తాయి.

డ్రాగన్ ఫ్రూట్ ఖరీదు కొం చెం ఎక్కు వే అయినా దానికి తగ్గట్లేగ్గ ట్లేశరీరానికి శక్తినిక్తిచ్చే న్యూట్రియెంట్స్ లభిస్తాయి. అందుకే ఈ పండు తినడం ఎంతో మేలు ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతమున్న కాలంలో మనిషి రోగనిరోధక శక్తి కోల్పో తున్నా డు. ముందే కరోనా కాలం.. అందుకే వర్షాకాలం కారణంగా వివిధ రకాల ఇన్ఫెక్షన్లు, వ్యా ధులు చుట్టుముట్టే అవకాశం ఉంది. దీంతో అనారోగ్యం బారినపడతాం.

ఈ ఫ్రూట్ తింటే నిగనిరోధక శక్తి పెంచడమే కాకుండా వివిధ రకాల వ్యా ధులు దరి చేరనివ్వకుండా నుంచి కాపడుతుంది. డ్రాగన్ ఫ్రూట్లో నేచురల్ గా ఉండే యాం టీ ఆక్సిడెం ట్లు గుండె జబ్బులను, క్యా న్సర్ ను, షుగర్ వంటి దీర్ఘకా లిక వ్యా ధులను నయం చేస్తాయి. డ్రాగన్ లో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణవ్య వస్థకు సంబంధించిన సమస్యలు దూరం చేస్తాయని చెబుతుంటారు.

అలాగే షుగర్ వ్యా ధిగ్రస్తులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. షుగర్ లెవల్స్ను అదుపులో ఉంచుతుం ది. ఈ డ్రాగన్ పండులో విటమిన్ సి, కెరోటినాయిడ్లు ఇమ్యునిటీని పెంచుతాయి. వైట్ బ్లడ్బ్ల సెల్స్ ను కాపాడటం ద్వారా రోగ నిరోధక శక్తినిక్తి పెరిగేలా చేస్తాయి. దీంతో అంటువ్యా ధులు గానీ ఇతర ఏ జబ్బులు గానీ మన దరి చేరకుండా చూస్తాయి.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియో లో చూడండి..