2023 డిసెంబర్ 12న కార్తీక అమావాస్య రాబోతుంది. ఇది మంగళవారం రోజు వస్తుంది. మంగళవారంతో అమావాస్య కలిసి వస్తే దానిని మంగళ అమావాస్య అని పిలుస్తారు.

56 సంవత్సరాల తర్వాత కార్తీక మంగళ అమావాస్య వస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. కార్తీక అమావాస్య అనగానే, కార్తీకమాసంలో 31 రోజు, ఇదే కార్తీకమాసానికి ఆఖరి రోజు. కార్తీక మాసంలో తులసితో శ్రీమహావిష్ణువును బిల్వదలాలతో, శివుని కుంకుమ పూజతో అమ్మవారిని సేవించడం వలన,

కలిగే ఫలితాలు విశేషమైనవిగా చెప్పబడుతూ ఉన్నాయి. ఈ మాసంలో చేసే పూజలు నోములు వ్రతాలు ఆశించిన దానికంటే అధిక ఫలితాలను ఇస్తూ ఉంటాయి. కార్తీకమాసంలో భగవంతున్ని ఆరాధించే అవకాశాన్ని వదులుకోకూడదని, ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతూ ఉన్నాయి.

ఈ నేపథ్యంలో కార్తీక బహుళ అమావాస్య కూడా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ అమావాస్య పితృదేవతలకు ప్రీతికరమైనదిగా చెప్పబడుతోంది. ఈ రోజున పితృ కార్యాలను నిర్వహించడం వలన వాళ్ళు సంతోషించి సంతృప్తి చెందుతారని అంటారు.

పితృదేవతల ఆశీస్సులను కోరుకునే వాళ్ళు, ఈరోజు పితృత తరఫున వదలటం మర్చిపోకూడదు. అయితే ఈ కార్తిక మంగళ అమావాస్య రోజున, కొడుకులు ఉన్నవారు 9 లోపు కచ్చితంగా ఈ పరిహారం చేయాలి లేదంటే కీడు జరుగుతుందని పండితులు చెబుతున్నారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..