డిసెంబర్ 18న సుబ్రహ్మణ్య షష్టి రాబోతోంది. మార్గశిర శుద్ధ షష్టికే సుబ్రహ్మణ్య షష్టి అని పేరు. మృగశిర నక్షత్రంలో కూడిన పౌర్ణమి గల మాసమే మార్గశీర్షం. ఈ మాసంలో పౌర్ణమి నాడు మృగశిర నక్షత్రం ఉంటుంది.

మార్గశిర మాస శుక్లా షష్టినాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననం జరిగింది. తారకాసుర సంహారం కోసం దేవతల కోరిక మేరకు, పరమశివుని అంశలు మార్గశిర శుద్ధ షష్టినాడు సుబ్రహ్మణ్య స్వామి జన్మించారు. సుబ్రహ్మణ్యేశ్వరుడు కారణజన్ముడు, తారకాసుర సంహారం కోసం జన్మించిన వాడు.

దేవగణానికి సర్వసేనాధిపతిగా పురాణాలు చెబుతున్న స్వామి, సర్వశక్తిమంతుడు. ఆదిదంపతులైన శివపార్వతులకు ముద్దుల తనయుడు, ఆ సుబ్రహ్మణ్య స్వామి జన్మించిన పర్వదినమే, సుబ్రహ్మణ్య షష్టి. ఈరోజు సుబ్రమణ్య స్వామిని ఇంట్లో పూజిస్తారు, అలాగే పుట్టల దగ్గరకు వెళ్లి పాలు పోసి

లేదా, నాగుల ప్రతిమలకు అభిషేకం చేసి, సర్ప రూపంలో కూడా పూజలు చేస్తారు. అయితే ఈ సుబ్రహ్మణ్య షష్టి రోజు ఎవరు కూడా కొన్ని పనులను అస్సలు చేయకూడదు. కాదని చేస్తే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. వందల తొంబై తొమ్మిది మంది తెలియక ఈ తప్పులు చేస్తూ ఉన్నారని పండితులు చెబుతున్నారు. మరియు సుబ్రహ్మణ్య షష్టి రోజు ఎలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్తపడాలి,

అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. హిరణ్యకశిపుని కుమారుడు నిముచి నిముచి కొడుకు తారకాసురుడు రాక్షసుడు, అతడు పరమేశ్వరుడు గురించి ఘోర తపస్సు చేసి ఆయన ఆత్మలింగాన్ని వరంగా పొందాడు. అంతేకాకుండా ఒక బాలుడి చేతిలో తప్ప ఇతరులు ఎవ్వరి వల్ల తనకు మరణం లేకుండా వరం పొందాడు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.