2023లో డిసెంబర్ 12న కార్తీక అమావాస్య రాబోతోంది. ప్రమాసంలో వచ్చే అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ అమావాస్య మరుసటి రోజు ఉదయం పోలీస్వర్గం చేసుకుంటారు.

అంటే తెల్లవారుజామున లేచి దీపాలను నీటిలో వదులుతారు. నదిలో గాని చెరువులో గాని ఇంటిలో ఒక పెద్ద డబ్బులో నీళ్లు పోసుకుని, అందులో గాని దీపాలను వదులుతారు. అక్కడితో కార్తిక దీపారాధన వ్రతం ముగుస్తుంది.

కార్తీకమాస ప్రత్యేక అభిషేకాలు అర్చనలు, కార్తీక్ అమావాస్య రోజుతో ముగుస్తాయి. నఫ్తాలు ఉపవాస దీక్షలు ఈరోజుతో ముగుస్తాయి. తులసమ్మ దగ్గర సింహద్వారానికి ఇరువైపులా వెలిగించే సంధ్య దీపాలు కూడా, అమావాస్యతో ముగుస్తాయి. ఆకాశ దీపాన్ని ఈరోజు కూడా కొనసాగించి, శివసానిథ్యం కోరుకుంటూ పోలీస్ వర్గానికి వెళ్ళిన కథ చెప్పుకుంటూ ఉంటారు.

అమావాస్యనాడు తల స్నానం చేసి శివుని సన్నిధి న దీపం వెలిగించి ఉపవాసం ఉన్న పుణ్యానికి దేవదూతలు వచ్చి, పుష్పక విమానంలో స్వర్గానికి తీసుకొని వెళ్తారు. ఈ కథ చెప్పుకొని పోలిలాగే తల స్నానం చేసి, దీపారాధన చేసి ఉపవాసం ఉండి శివసాన్నిథ్యం కోరుకుంటారు. ఈసారి కార్తీక్ అమావాస్య మంగళవారం రోజు వచ్చింది.

మంగళవారము అమావాస్య తిథి కలిసి వస్తే, దానిని మంగళ అమావాస్య భవమామాస్య అని అంటారు. అయితే ఈ కార్తిక మంగళ అమావాస్య రోజు, నిమ్మకాయలతో ఇలా చేస్తే చాలు 60 నిమిషాల్లో కష్టాలు పోయే కోటీశ్వరులుగా మారిపోతారు. మీ దసరా తిరిగిపోతుందని పండితులు చెబుతున్నారు. మరి కార్తీక మంగళ అమావాస్య రోజు నిమ్మకాయతో ఏం చేయాలి అనే విషయాన్ని, ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.