2023లో డిసెంబర్ 12తో కార్తీకమాసం పూర్తవబోతోంది. అయితే కార్తీకమాసంలో ఒక్కసారైనా త్రినాధ వ్రత కథ వింటే చాలు అదృష్టం మీ తలుపు తడుతుంది. మీ జీవితం మారిపోతుంది రాజయోగం పడుతుంది.

త్రిమూర్తుల అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి గ్రామంలో మధుసూదనుడు అను బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను మిక్కిలి దరిద్రుడు అగుటచే బిక్షం ఎత్తుకొని జీవించేవాడు. ఆ బ్రాహ్మణులకు ఒక కొడుకు జన్మించెను కానీ, తల్లిపాలు లేనందువలన ఆ పిల్లవాడు రోజురోజుకు కృషించు ఉండెను.

అల్లుడు కృషించుచున్నందువల్ల ఆ బ్రాహ్మణ స్త్రీ పెనిమిటితో, అయ్యా నేను చెప్పిన సంగతి శ్రద్ధతో వినండి .పిల్లవానికి పాలు నిమిత్తం పాలు గల ఆవును ఒకటి తీసుకొని రండి అని అంటుంది. మనము చూడగా బీదవారము పాలు గల ఆవు ఎలా దొరుకుతుంది. ధన రత్నములు మనకు లేవు నేను లోకులలో ఘన్యత ఎలా పొందుతాను.

ఎవరు ధన సంపదలు కలిగి ఉంటారు, వారికి లోకమంతా మర్యాదలు చేస్తారు. వారికే అంతా భయపడతారు, బ్రాహ్మణులకు సైతం ఆస్తిపాస్తులు ఉంటేనే, దానధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. నా వంటి బీదవాడిని ఎవరు అడుగుతారు అని బ్రాహ్మణుడు చెప్తాడు. ఆ మాటలు విని భార్య దుఃఖిస్తుంది. ఓ బ్రహ్మ దేవుడా మా వంటిమీద ఇంటిలో ఈ బిడ్డను ఎందుకు పుట్టించినావు?

ఏమి తిని ఈ బిడ్డ బ్రతుకుతాడు, ఈ శిశు హత్యా నాకు చుట్టుకుంటుంది అని దుఃఖించుచుండగా, ఆ పిల్లవాని ఘోష చూసి ఏమీ తోచక ఆ బ్రాహ్మణుడు చింతాక్రాంతుడై, విచారించి తన ఇంటిలో ఉన్న కమండలం వగేరా చిల్లర సామాన్లు, తీసుకుని సంతకు వెళ్తాడు. ఆ వస్తువులను సంతలో అమ్మివేసి అమ్మిన సొమ్ముతో 50 రూపాయలు జాగ్రత్తగా పట్టుకొచ్చి భార్య చేతికి ఇవ్వగా, ఆమె ఆ సొమ్మును పట్టుకొని సంతోషించి పెనిమిటితో ఇలా అంటుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.