ఇజ్రాయెల్‌ ప్రతీకార దాడులతో పాలస్తీనా గజగజా వణుకుతోంది. గాజా నగరం శవాల దిబ్బగా మారిపోతోంది. నగరంలోని మార్చురీలు నిడిపోయాయని ఐక‍్యరాజ్య సమితి వెల్లడించింది.

హమాస్‌ను తుద ముట్టించే వరకు దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. అదే సమయంలో హమాస్‌ ఉగ్రవాదులు దక్షిణ ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్‌ సమీపంలో దాడులకు తెగబడ్డారు.

దీంతో సామాన్యులు తమ ప్రాణాల్ని కాపాడుకోడవం కోసం ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని బ్రతుకు జీవుడా అంటూ జీవనం సాగిస్తున్నారు.అంతటి భయానక వాతావరణంలో హమాజ్ టెర్రరిస్టుల బీభత్సం సృష్టిస్తూ, కనిపించిన బుల్లెట్ల వర్షం టెస్టుల ఎలక్ట్రానిక్ కారు తన ప్రాణాలు కాపాడింది అంటూ,

ఆ కారు ఓనర్ ఘాటైన స్వరంతో చెప్పారు. ఈ విషయం ఇజ్రాయిల్ మీడియా సంస్థ ద్వారా ఒక కథనాన్ని ప్రచురించింది. దాడి ప్రారంభమైన సమయంలో దాడి నుండి తప్పించుకునేందుకు, అతడు టెస్ట్ల మోడల్ 3 కార్ లో మరో ప్రాంతానికి బయలుదేరాడు. ఊహించని విధంగా అతనికి హామాజ్ టెర్రరిస్టుల కాలాప్న జాబ్స్ రైఫిల్స్ భారీ మిషన్ గన్సుతో కారులో ఎదురయ్యారు.

తనది ఎలక్ట్రిక్ కారు అని తెలియకపోవడంతో, టీవీలో లేని ఇంజన్ బ్యాంకు ను లక్ష్యంగా చేసుకొని కారుపై టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. ఇలా చేస్తే కారు ఆగిపోవడం లేకపోతే ఇంధన ట్యాంకు పేలిపోతుందని భావించారు. అయితే ఈవీ కారు కావడంతో అతను వారి దాడి నుంచి తప్పించుకున్నాడు . పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.

https://youtu.be/XormTfGQFYU