స్త్రీలు ఎవరైతే జుట్టును పడేస్తూ ఉన్నారు. లేదా అమ్మేస్తూ ఉన్నారో వారు కచ్చితంగా ఈ వీడియోని చూడాలి. స్త్రీలందరూ కూడా అందమైన పొడవాటి జుట్టును కావాలని కోరుకుంటూ ఆశపడుతూ ఉంటారు.

అయితే కొన్ని కారణాలవల్ల స్త్రీలకు ఉన్న జుట్టు ఊడిపోతు ఉంటుంది. అలా ఊడిపోయిన జుట్టుని కొందరు ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు. మరికొందరు డస్ట్ పిన్ లో వేస్తారు. ఇంకొంతమంది అయితే ఆ జుట్టును పొదుపు చేసి అమ్మి వంటగదిలోని పాత్రలను కొనుక్కుంటూ ఉంటారు.

అయితే జుట్టును ఎక్కడపడితే అక్కడ పడేసేవారు అమ్మేసేవారు కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మన సనాతన ధర్మంలో స్త్రీలకు గురించి స్త్రీ ధరించే వస్తువుల గురించి ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి. అందులో స్త్రీలు తమ జుట్టు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం కూడా తెలియజేయబడ్డాయి.

స్త్రీలు ఎవరైతే జుట్టును ఎక్కడపడితే అక్కడ పడేయడం చేస్తారో లేదా అమ్మడం వంటివి చేస్తారో, ఆ స్త్రీలు కోరి కష్టాలను తెచ్చుకున్న వారవుతారని సనాతన ధర్మంలో చెప్పబడింది. అంతేకాదు స్త్రీలు ఎప్పటికీ జుట్టు విషయంలో చేయకూడని కొన్ని తప్పు పనులను చేస్తూ ఉన్నారు. అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

వాటితో పాటు జుట్టును పడేసిన అమ్మేసిన ఏం జరుగుతుందో వివరంగా తెలుసుకుందాం.ఆడవారు జుట్టు విషయంలో చేసే తప్పుల వల్ల లక్ష్మి అనుగ్రహాన్ని కోల్పోతారు. ఏ స్త్రీ అయితే ఇంట్లో జుట్టు వీరబోసుకొని తిరుగుతుందో, ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఒక్క నిమిషం కూడా ఉండదు. అంతేకాదు స్త్రీలు ఏ రోజుల్లో పడితే ఆ రోజుల్లో తలకు స్నానం కూడా చేయడం వల్ల కూడా, లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.