ఈసారి సోమవారం పంచమి తిదితో 2024వ సంవత్సరం ప్రారంభం కాబోతోంది. 2023 వెళ్ళిపోయి 2024వ సంవత్సరం స్టార్ట్ అవ్వబోతోం ది. జనవరి ఫస్ట్ తోనే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది.

ఈసారి జనవరి ఫస్ట్ సోమవారం పంచమి తిధితో కలిసి వస్తుంది. ఈ సంవత్సరం సోమవారము పంచమి తిదితో స్టార్ట్ అవ్వబోతుంది, కాబట్టి ఈ సంవత్సరం కుటుంబంలో ఎక్కువగా కలహాలు వస్తాయి, భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయి.

అప్పుల పాలయ్యే అవకాశం ఉంది, ఆర్థికంగా రకరకాల సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం యాక్సిడెంట్లు కూడా ఎక్కువగా జరుగుతాయి, కనుక ఈ సంవత్సరంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంతవరకు అప్పులు చేయవద్దు ఎక్కువగా దేవుణ్ణి మనసులో స్మరించుకోండి. ఈరోజు అనగా జనవరి 1న ఉదయం లేటుగా లేచి, ఈ రెండు పనులు చేస్తే కొత్త సంవత్సరంలో డబ్బుకు లోటు అనేది రాదు.

లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా పెళ్లయిన స్త్రీలు జనవరి 1 ఉదయాన్నే ఈ రెండు పనులు చేస్తే మీ భర్తకు సంవత్సరం అంతా కలిసి వస్తుంది. మీ ఇంట్లో ధనం నిండుగా ఉంటుంది. డబ్బుకు లోటు రాదు పట్టిందల్లా బంగారమవుతుంది. ఇక మీకు తిరుగు ఉండదు అని పండితులు చెబుతున్నారు.

మరీ జనవరి 1న ఉదయం లేవగానే ఆడవారు ఏ రెండు పనులు చేయాలి, అనే విషయాన్ని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఏం చేయటం వలన మరణఘండం పోతుందో తెలిపే కథను విందాం ఒకానొక చిన్న పల్లెటూరు ఉండేది. అందులో చాలా పేరుగాంచిన జ్యోతిష్య పండితుడు నివసించేవాడు, ఆయన చెప్పిన మాట పళ్ళు కోదని చెప్పిన జోష్యం తప్పు కాదని, ఆ ఊరి ప్రజల విశ్వాసం. ప్రతి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.