కాళ్లు చేతులు గుంజడం నడుములో నొప్పులు, తిమ్మిర్లు, వాపులు, పిక్కలలో, మరియు నడుం దగ్గర నొప్పులు, ఉన్నట్లయితే కనుక, ఇలాంటి విత్తనాలు ఈరోజు నుండే తినడం మొదలుపెట్టండి.

దీనివల్ల మీకు ఎన్ని ప్రయోజనాలు ఉంటాయంటే, చాలా వరకు మీరు రెగ్యులర్గా వాడే మందులు అన్నీ కూడా వాడడం వదిలేస్తారు. అలాగే చాలా ఎక్కువమంది ఈ విత్తనాలను ఉపయోగించడం వల్ల, ఎన్నో రకాల మందులను వాడడం మానేశారు కూడా.

ఎందుకంటే వీటి లోపల ఎన్ని పోషక విలువలు నిండి ఉన్నాయి. అంటే ఇదే మన శరీరంలో ఉండే చిన్న చిన్న సమస్యలను పూర్తిగా దూరం చేసేస్థాయి. ఒకవేళ మన కాలి నరాలలో బాగా నొప్పి పెడుతున్నట్లయితే శరీరంలో ఏవైతే జాయింట్ లో ఉన్నాయో, అవి బాగా నొప్పులు పెడుతున్న

నరాలు అడ్డంకులు ఏర్పడుతున్న, శరీరంలో క్యాల్షియం తక్కువ అవుతున్న, దీనివల్ల మీ నడుములో నొప్పి పెడుతున్న, మెడ వద్ద నొప్పిగా ఉన్న, చేతులు మరియు కాళ్లలో నొప్పి పెడుతున్న, శరీరంలో కండరాలు కంటిన్యూగా బిగిసిపోయినట్లు, పట్టేసినట్లు ఉన్న కూర్చుని లేవడంలో, మీకు ఇబ్బందిగా ఉంటున్న, మీరు దీనిని అసలు నిర్లక్ష్యం చేయకూడదు.

ఇలా జరగడానికి ముఖ్య కారణం ఏమిటంటే శరీరంలో న్యూట్రిషన్లో తక్కువగా ఉండడం, గాడి తప్పిన లైఫ్ స్టైల్ జంక్ ఫుడ్ లాంటి, ఆహార పదార్థాలు ఏది పడితే అది తినేయడం, మొదలైన కారణాలవల్ల నరాలు బలహీనమవుతాయి. శరీరంలో అన్ని రకాల అనారోగ్య సమస్యలు మొదలవుతూ ఉంటాయి. అయితే ఆఖరికి మన శరీరంలోని నరాలు బలహీనంగా మారాయని ఎలా తెలుసుకోవాలి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..