చీపురు కింద ఈ వస్తువును దాచి ఉంచితే చాలు, రాత్రికి రాత్రి కష్టాలన్నీ కూడా పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. స్వయంగా లక్ష్మీదేవి చెప్పిన విషయం.

మన అందరి ఇళ్లల్లో చీపుర్లు ఉంటాయి. చీపురు విషయంలో ఎప్పుడూ కూడా తప్పులు చేయకూడదు. తెలియక చీపురు విషయంలో తప్పులు చేస్తే కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. చీపురు లక్ష్మీదేవి స్వరూపం చీపురు లక్ష్మీదేవితో సంబంధాన్ని, కలిగి ఉంది.

ఎవరైతే చీపురును సరైన విధంగా ఉపయోగిస్తారు. వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుందని శాస్త్రం చెబుతుంది. అటువంటి చీపురుతో సంధ్యా సమయంలో ఇంటిని శుభ్రం చేయకూడదు చీపురును ఎక్కడపడితే అక్కడ పడేయకూడదు.

చీపురును ఎప్పుడూ కూడా కాలితో తొక్కకూడదు. వాకిలి ఊడ్చే చీపురును ఎప్పుడూ కూడా బాత్రూంలో పెట్టకూడదు బయట ఎక్కడైనా సరే పెట్టుకోవాలి. ఇక ప్రత్యేకించి చీపురు కింద ఈ వస్తువును పెడితే రాత్రికి రాత్రి మీ కష్టాలన్నీ కూడా పోతాయని శాస్త్ర పండితులు చెబుతున్నారు. మరి చీపురు కింద ఏ వస్తువులు పెడితే కష్టాలు పోతాయి, అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.

రాత్రి సమయంలో పడుకునే ముందు రెండు యాలకులను చీపురు కింద పెట్టండి. పెట్టేముందు లక్ష్మీదేవి మా ఇంటికి రావాలని కోరుకోండి అలా పెట్టి రాత్రంతా వదిలేయండి. మరునాడు ఉదయం నిద్ర లేవగానే చీపురు కింద ఉంచిన ఆ రెండు యాలకులను తీసేసి డస్ట్ పిన్ లో పడేయండి. ఈ పరిహారాన్ని శుక్రవారం రోజు చేయాలి వరుసగా 5 శుక్రవారం ఈ పరిహారం చేశారంటే, కచ్చితంగా మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.