చీకటి పడిన తరువాత, ఈ 6 చేయకూడదు దరిద్రం పడుతుంది. పేదరికం అనుభవిస్తారు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని, కోల్పోతారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. రాత్రిపూట మనం కొన్ని పనులు చేయకూడదని,

మన పెద్దలు జ్యోతిష్య పండితులు శాస్త్రాలు తెలిసినవారు చెబుతున్నారు. పెద్దలు చెప్పినా మాటలను పెడచెవిన పెట్టకూడదు అంటారు. ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే, రాత్రివేళ చేయకూడని పనులు ఉంటాయి.

మరి చీకటి పడిన తరువాత చేయకూడని, ఆ పనులు ఏమిటో ఇప్పుడు, మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. కొంతమంది మహిళలు రాత్రి వేళల్లో జడ అల్లుకోకుండా, అలా వదిలివేసి పడుకుంటారు. కానీ ఇది చాలా దరిద్రం పండితులు చెబుతున్నారు. దుష్టశక్తులు ఆవహిస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది.

దరిద్రం పడుతుంది పేదరికంలో పడిపోతారు, కనుక మహిళలు చీకటి పడిన తర్వాత జుట్టు విరబూచుకుని నిద్రించవద్దు. నిద్రించడం అనే కాదు చీకటి పడిన తర్వాత, జుట్టు విరబోసుకుని తిరగకూడదు. కూడా ఈ విధంగా చీకటి పడిన తర్వాత పంచదార, ఉప్పు, పాలు, పెరుగు, పసుపుతో పాటు పుల్లటి ఆహారాన్ని దానం చేయకూడదు. చీకటి పడిన తరువాత వీటిని దానం చేస్తే ఆర్థిక ఇబ్బందుల్లో పడతారు.

అంతేకాకుండా జీవితంలో అస్థిరత్వం ఏర్పడుతుంది. పేదరికంలో పడిపోతారు. ఇక రాత్రి సమయంలో nails కత్తిరించటము, జుట్టును కత్తిరించడం లాంటిది కూడా చేయకూడదు, దరిద్రం పడుతుంది. లక్ష్మీదేవి ఆ ఇంట్లో నిలవదని, పెద్దలు చెప్తూ ఉన్నారు. ఉదయం సమయంలోనే శుభ్రం చేయటం, అనేది శుభప్రదమైన వాస్తు శాస్త్రంలో ఉంది. సూర్యోదయమైన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవడం, కుదరకపోతే చీకటి పడిన తర్వాత, అసలు ఉడవకూడదు, అని వాస్తు శాస్త్రం చెప్తుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.