నువ్వు నా జీవితంలో వచ్చాక నా జీవితమే మారిపోయింది ప్రియా, నువ్వు నేను ఒకటే, మన ప్రేమ స్వర్గంలో డిసైడ్ అయ్యింది. అందుకే భూలోకాన్ని స్వర్గ లోకంలో చేసుకుందాం అంటూ,

కవ్వించి కామించి మొత్తానికి ఓ మొగుడికి పూలు పెట్టింది. లితిక ఈవడెవరు అనుకుంటున్నారా, మొగోడికి గుండు కొట్టిన ఒక పకోడీ లేడి, పేరు లితిక పేరులో ఉన్నట్టుగానే లిప్స్ కి లిప్స్టిక్ పెట్టకుండా బయటకు రాదు. మరి ఈవిడ చేసిన మోసం ఏమిటి ఎలా చేసిందో చూద్దాం.

అస్సాం జిల్లాలోని పికల్ అనే యువకుడు ఇతడు అదే గ్రామానికి చెందిన లితిక అనే యువతని ప్రేమించాడు. అప్పటికి లితిక పదవ తరగతి చదువుతోంది. అయితే చిన్న వయసులోనే ప్రేమలో పడింది. వీరిద్దరూ రహస్యంగా ప్రేమించుకున్నారు. 10వ తరగతి పాసైన కూడా, తాము చదివించలేము అని ఆర్థిక స్తోమత లేదని లితిక తల్లిదండ్రులు తేల్చి చెప్పేశారు.

అంతేకాదు పెళ్లి చేస్తామన్నారు అయితే లితిక తను ప్రియుడు పికల్ని ఇష్టపడింది. తాను అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. మరోవైపు పీకలు తల్లిదండ్రులు ఈ ప్రేమకు ఒప్పుకోలేదు, అయినా కూడా ఇద్దరూ లేచిపోయి పెళ్లి చేసుకున్నారు.కూలి పనులు చేస్తూ చిల్చారా అనే పట్టణంలో కాపురం పెట్టాడు. అంతేకాదు తాను చదువుకుంటానంటే లితికను ఇంటర్మీడియట్ వరకు చదివించాడు. నాకు చదువు రాలేదు నువ్వు బాగా చదువుకుంటే మన పిల్లలకు కూడా ఉపయోగపడుతుందని,

ఎంతో ప్రేమతో లితికను కూలి పని చేయించి చదివించాడు. వీడికి ఒక పాప కూడా పుట్టింది. అయినా కూడా ఆమెను చదివించాడు. అయితే ఇంటర్ పూర్తయిన తర్వాత తాను నర్సింగ్ చేస్తానంది లితిక. సరేనని చదివించాడు, గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీలో చదువుకుంది. లితిక పాపను తన దగ్గరే ఉంచుకుంటూ, కూలి పనులు చేసుకునేవాడు. అంతేకాదు పాప కోసం తన తల్లిని తీసుకొని పట్టణంలో ఒంటరిగా ఉండేవాడు, తన భార్య అంటే పికల్ కి చాలా ఇష్టం. ఇటు భార్యకు కూడా నీలాంటి భర్త దొరకడం నా అదృష్టం. నువ్వు కూలి పని చేసిన, నన్ను ఎప్పుడు కష్టపెట్టలేదు చదివిస్తూ, ఇంట్లో కూర్చోబెట్టి సంతోష పెడుతున్నావు అనేది. మనం మన పాప భవిష్యత్తు కోసం ఏమైనా చేస్తాం అనేవాడు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.