పెన్ గుర్తులో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం ఆ కుటుంబాన్ని తీవ్రంగా కలచి వేస్తోంది. పెందుర్తి వాడలో ఉంటున్నారు. స్థానికంగా ఉన్నటువంటి ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పని చేస్తున్నారు. షాహిదా 22 సంవత్సరాలు ఆమెకి జనవరిలో పెళ్లికూడా ఉంది.

కుటుంబ సభ్యులంతా పెళ్లి హడావుడిలో ఉన్నారు. షాపింగ్ ఇంకా మరికొద్ది రోజులలో ఆమెను పెళ్లికూతురుగా చూస్తున్నామని సంతోషంలో ఉండగానే, అతివేగంగా వచ్చినటువంటి ఒక వ్యక్తి, ఆమెను ఢీకొట్టడంతో పాటు 20 అడుగుల పాటు దూరంగా ఈడ్చుకెళ్ళిపోవడంతో, ఆమె అక్కడికక్కడే తన ప్రాణాలు విడిచింది.

ఆమె రోడ్డు దాటేటప్పుడు ఆ కుర్రాళ్ళు 100,50 స్పీడులో వచ్చి గుద్ది ఈడ్చుకెళ్లిపోయారు. ఆ అమ్మాయికి కుడికాలు విరిగిపోయింది. పైగా నుదురు చెయ్యి విరిగిపోయింది ఎంత దారుణం అంటే డివైడర్స్ లేకపోవడం వల్ల, అటు ఇటు జనాలు రోడ్డు క్రాస్ చేయడం వల్ల, ఈ సెల్ ఫోన్లు మాట్లాడుకుంటూ రోడ్లు క్రాస్ చేస్తున్నారు.

ఎవరి పిల్లలైనా టోటల్గా 2 వీలర్ అనేది సెంట్రల్ రోడ్లో ఎలా చేయకపోతేనే ప్రాణాలు దక్కుతాయి. ఎలో చేస్తే ఎవరి ప్రాణాలు దక్కవు. అనవసరంగా పోలీసులు హడావుడి చేయడం. ఎంజ్యూర్ ఇరిగితే టూవీలర్లు ఫోర్ వీలర్లు అన్ని ఆపేస్తున్నారు ఒక గంట తర్వాత మళ్లీ అన్ని వదిలేస్తున్నారు. కానీ టోటల్గా ఆ సెంటర్ రోడ్లో రావాల్సింది ఫోర్ వీలర్ కాదు, టూవీలర్ ఆపితే ఈ ప్రమాదాలు ఉండవు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.