గుమ్మం పైన ఇటువంటి ఫోటోలు ఉండే ఇళ్లకు లక్ష్మీదేవి ఎప్పటికీ వెళ్ళదు. పేదరికం అనుభవిస్తారు అని శాస్త్ర పండితులు చెబుతున్నారు. లక్ష్మీదేవి ఇంటికి రావాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటున్నారు.

ఎందుకంటే లక్ష్మీదేవి సకల సంపదలకు అధిపతి లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే సకల సంపదలు ఆమె వెంటే ఇంటికి వచ్చేస్తాయని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. లక్ష్మీదేవి అనేక మున్మంతరాలలో అనేక విధాలుగా జన్మించిందని శాస్త్రం చెబుతోంది.

మునిగి అయినా స్వయంభువ కాలంలో శ్రీ మహాలక్ష్మి బృగు మహర్షి పుత్రికగా జన్మించింది. ద్వితీయ మను సారో శిశువి కాలంలో శ్రీ మహాలక్ష్మి అగ్ని తత్వంగా భాసించింది. అగ్ని నుండి ఆవిర్భవించిన అద్వితీయ తేజో శక్తిగా నిలిచింది. సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి యే అగ్ని తత్వంతో ప్రకాశిస్తున్నందువలన అగ్నిని అర్చించిన వారికి, ఆ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది.

అందుకనే ప్రతి శుభకార్యాదులలోనూ అగ్ని ఆరాధన అనాదికాలం నుండి వస్తుంది. ఎంతటి వస్తువుకైనా పదార్థానికైనా ఉన్న మాలిన్యం అపవిత్రం తొలగించే శక్తి అగ్నికి ఉన్నది. అగ్ని దేవుడిని ఆరాధించే ప్రజలు అగ్ని అనుగ్రహానికి పాత్రులైతే, సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా లభించే దేశం సస్యశ్యామలంగా ఉంటుంది.

ఆ ధన ధాన్యాలకు శ్రీ మహాలక్ష్మి ఏ ప్రతిరూపం. ఋగ్వేదంలోని శ్రీ సూక్తం శ్రీ మహాలక్ష్మి యొక్క అగ్ని తత్వాన్ని తెలుపుతుంది. ఆ విధంగా ద్వితీయ మనవుపారో శిశువుని కాలంలో అగ్ని ఉత్పవ పద్మముఖిగా శ్రీ మహాలక్ష్మి బాసిలింది.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.