మాంసాహారం తినడం పుణ్యమా, పాపమా అని ఈరోజు ఒక కథ ద్వారా తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు తన బాల్యంలో ఒక చెట్టు కింద కూర్చుని ఫ్లూటు వాయిస్తున్నాడు.

అప్పుడు ఒక జింక పరిగెత్తుకుంటూ వచ్చే, కృష్ణుడు వెనుక దాక్కుంది అది ఇంకా చాలా భయపడుతూ ఉంది. అది చూసిన కృష్ణుడు జింక తల మీద ఏమైంది నువ్వు ఎందుకు దాక్కున్నావు అని అడిగాడు. అదే సమయంలో జింకను వెతుక్కుంటూ ఒక వేటగాడు వచ్చాడు.

ఈ జింక నా వేట దీనిమీద నాకే పూర్తి అధికారం ఉంది. నీ దగ్గర ఉన్న జింకను తిరిగి నాకు ఇచ్చేయ్ అని వేటగాడు కృష్ణుడితో అన్నాడు. అతడు కృష్ణుడు ప్రతి జీవికి తన మీద తనకే అధికారం ఉంటుంది. మరి ఎవరికి ఉండదు అని చెప్పాడు. అప్పుడు వేటగాడు కోపంతో ఈ జింక నాది దీనిని నేను వండుకొని తింటాను అన్నాడు. అప్పుడు కృష్ణుడు ఏదైనా జీవిని చంపి తినడం అనేది పాపం అవుతుంది. నువ్వు ఈ జింకను చంపి పాపాన్ని మూట కట్టుకోవాలి అనుకుంటున్నావా, మాంసాహారం పుణ్యమా పాపమా నే ధర్మం గురించి నీకు తెలియదు.

ఈ విధంగా కృష్ణుడు పలికేసరికి వేటగాడు నేను నీ అంత శిక్షణ పొందలేదు. మాంసాహారం పుణ్యమా పాపమా అనే విషయం గురించి నాకు అనవసరం. మాంసాహారం అనేది ఒక జీవికి తన జీవబంధం నుంచి విముక్తిని ఇస్తుంది. నేను ఈ జింకను చంపి దానికి విముక్తిని ఇస్తున్నాను. ఆ విధంగా చూస్తే నేను పుణ్యం సంపాదించినట్లే అవుతుంది. మరి నువ్వు నన్ను ఎందుకు అడ్డుకుంటున్నావు, నిజానికి నువ్వు నన్ను ప్రోత్సహించాలి. నేను విన్నదాన్ని ప్రకారం జీవులను హత్య చేయడం ప్రకారం గురించి శాస్త్రాలలో కూడా చెప్పడం జరిగింది.

రాజులు వేటకు వెళ్లి జంతువులను చంపుతూ ఉంటారు. రాజులే ఈ విధంగా చేస్తున్నప్పుడు మాంసాహారం తప్పు ఎలా అవుతుంది అని వేటగాడు కృష్ణుడిని ప్రశ్నించాడు. మాంసాన్ని ఎక్కువగా తింటూ ఉండడం వల్ల వేటగాడి బుద్ధిని కోల్పోయాడు, అలాగే ఆలోచించి అర్థం చేసుకునే బుద్ధిని కూడా కోల్పోయాడు అని, శ్రీకృష్ణుడికి అర్థమయింది అప్పుడు కృష్ణుడు ప్రస్తుతం ఈ ప్రశ్నకు సంబంధించి నేను ఎలాంటి అభిప్రాయాన్ని చెప్పదలుచుకోలేదు. నేను నీకు ఒక కథ చెబుతాను కదా పూర్తిగా విన్న తర్వాత మాంసాహారం పుణ్యమా పాపమా అని నువ్వే చెప్పు అని కృష్ణుడు అన్నాడు. అప్పుడు వేటగాడు ఈ కథ వినడం వల్ల నాకు వచ్చే నష్టమేమీ లేదు, నాకు మనోరంజన మైనట్లు ఉంటుంది తర్వాత మాంసం కూడా లభిస్తుంది, కాబట్టి నేను కథను వింటాను అని వేటగాడు అన్నాడు. అప్పుడు కృష్ణుడు కథ చెప్పడం మొదలు పెట్టాడు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.