గడియారంతో ఐశ్వర్యం, వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటిలో లేదా ఆఫీసులో గడియారం పెట్టడానికి ఏ దిశలో శుభాన్ని కలిగిస్తాయి చూద్దాం.. మనం గడియారాన్ని మంచి దిశలో ఉంచితే ఇవి మన జీవితంలో పాజిటివ్ ప్రభావం చూపిస్తాయి. చెడు దిశలో ఉంచితే నెగిటివ్ ప్రభావాన్ని ఉంచుతాయి. ప్రతి ఇంటిలో చిన్న లేదా పెద్ద గడియారం ఉంటుంది. సాధారణంగా మనం గడియారాన్ని ఎక్కడైతే సమయం చూడడానికి అనుకూలంగా ఉంటుందో అక్కడ పెడుతూ ఉంటాం. కానీ మీకు తెలుసా వాస్తు శాస్త్రంలో గడియారం పెట్టడంలో శుభం, దిశలో ఉంటాయని. ఆ దిశల మన జీవితం పై ప్రభావం చూపుతాయని..

అయితే మనకు ఆ దిశల తెలియక ఎక్కడ అవసరం అనిపిస్తే పెడుతూ ఉంటాం. ఇప్పుడు మనం ఈ దిశల గురించి తెలుసుకునే ముందు ఒక విషయం తెలుసుకోవాలి.. అసలు గడియారంని గిఫ్ట్ గా ఇవ్వవచ్చా? మనం గడియారంని ఎవరికీ గిఫ్టుగా ఇవ్వ కూడదు. ఎందుకంటే గడియారం యొక్క ముల్లులు మన సమయం తో కనెక్ట్ అయి ఉంటాయి. మనం ఎవరికైనా గడియారాన్ని గిఫ్ట్ గా ఇచ్చినట్లయితే మనం వారికి మంచి సమయం తో పాటు మన చెడ్డ సమయం కూడా ఇచ్చినట్లు అవుతుంది. అంటే మీ టైం బాగుంది మీకు బాగా జరుగుతుంది అనుకోండి మీరు వాచ్ గిఫ్ట్ గా ఇస్తే వాళ్లకి మంచే జరుగుతుంది. లేదు మీరు కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు అలాంటప్పుడు ఎవరికైనా వాచ్ గిఫ్ట్ గా ఇస్తే మనకేమీ కాదు పాపం వాళ్లకే నష్టం ఎందుకంటే, మీకు బ్యాడ్ టైం అవుతుంది.

అలాంటప్పుడు వాళ్ళకి ఈ గడియారాన్ని ఇవ్వడం మంచిది కాదు. భారతీయ వాస్తు శాస్త్రం, మరియు చైనా వాస్తు శాస్త్రం, పెన్ షో గడియారం గురించి ఇలా చెబుతాయి, గడియారాలను మనం ఇంటిలో మరియు ఆఫీసులో ఉపయోగిస్తాము వాటికి మన జీవితంతో సంబంధం ఉంటుంది, మన శాస్త్రాలలో మనం అంటే చేతి వాచి టేబుల్ వాచ్ మరియు గోడగడియారం ఎక్కడ పెట్టాలో ఎలా పెట్టాలో చాలా స్పష్టంగా చెప్పబడింది, ఇప్పుడు మనం గడియారాన్ని ఏ దిశలో పెట్టాలో కింద ఉన్న వీడియోలు చూడండి.