కడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టే, ప్రతి మహిళను తప్పక ఈ వీడియోను చూడాలి. చాలామంది మహిళలు గడపకు ప్రతిరోజు పసుపు కుంకుమలు రాస్తూ ఉంటారు.

కొంతమంది కేవలం మంగళవారం శుక్రవారం రోజుల్లో మాత్రమే రాస్తారు. ఇంకొంతమంది అది కూడా చేయరు, ఎప్పుడో పండుగలకు పంపాలకు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతారు. ఇలా గడపకు పసుపు కుంకుమలు రాయటం వలన సూక్ష్మ క్రిములు చనిపోతాయి అనే సంగతి, అందరికీ తెలుసు కానీ గడపకు పసుపు కుంకుమల రాయటం వెనుక, ఇంకా మనకు తెలియని ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.

గడపకు పసుపు రాసే కుంకుమ బొట్లు పెట్టడం వలన, లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉంటుంది గడపకు భక్తీగా పసుపు రాయటం అనేది, ఒక ఆచారంగా వస్తూ ఉంది పసుపు మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. ఇంట్లో ఎలాంటి వాస్తు దోషాలు ఉన్నా, వాటన్నిటిని కూడా నివారణ చేస్తుంది. కడపకు పసుపు గుమ్మానికి తోరణం ఉంటే ఆ ఇల్లు ఎంతో కళకళలాడుతూ ఉంటుంది. గడపకు పసుపు రాస్తే ఆ ఇంట్లోకి ఎప్పుడు అదృష్టం నడుచుకుంటూ వస్తుంది.

గడపకు పసుపు రాసే సాంప్రదాయం పాటించే పిల్లలకు, ఆలస్యం కాకుండా తొందరగా వివాహం జరుగుతుంది. సమయానికి వివాహం జరగటమే కాకుండా మంచి వరుడు వస్తాడు, మనసు అర్థం చేసుకునేవాడు ఎన్నడూ విడిపోనివాడు వస్తాడు కడపకు పసుపు రాస్తే, కుంకుమ బొట్లు పెట్టే గృహిణి యొక్క భర్త ఎన్నడూ కూడా కష్టపడరు. ఇలాంటి ఇళ్లల్లో ఆదాయం బాగుంటుంది, సుఖ సంతోషాలు ఉంటాయి. హాయిను సర్వసౌక్యాలతో స్వర్గతుల్యంగా ఉంటుంది పిల్లలు మంచి ఆశయాలతో పెరిగే కుటుంబానికి మంచి ఉన్నతిని తెస్తారు.

గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టినట్లయితే, తల్లులకు కూతుర్ల లాంటి కోడళ్ళు కొడుకు లాంటి అల్లుళ్ళు వస్తారు. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే లక్ష్మీప్రదం గుమ్మానికి పసుపు రాయడం, వలన మనం ఇంట్లోకి వెళ్లినప్పుడు లేదా బయటకు వెళ్ళినప్పుడు పసుపు మన కాళ్లకు అంటుతుంది. ఆ పసుపులోని ఆంటీ బయట గుణం మనకు తెలియకుండానే, మన కాళ్ళను శుద్ధి చేస్తుంది. నా కాలంలోని అనేక రకాల సూక్ష్మజీవులను ఈ పసుపు దూరం చేస్తుంది.

గడపకు పసుపు రాసే సాంప్రదాయం ఉన్న ఇళ్లల్లో పిల్లలు చెప్పిన మాట వింటారు. అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంటారు ఇలాంటి, ఇల్లు సర్వ సౌఖ్యాలతో స్వర్గతుల్యంగా ఉంటుంది. అమ్మానికి పసుపు రాయడంతో పాటు మామిడి తోరణాలను కూడా కట్టడం వలన, మనం వదిలే కార్బన్డయాక్సైడ్ ను అవి తీసుకొని ఆక్సి జన్ వదులుతాయి ఇలా హిందూ సాంప్రదాయంలో ఆరోగ్య సూత్రాలు ఎన్నో ఉన్నాయి. గుమ్మానికి పసుపు రాసేటప్పుడు లేదా తాంబూలం ఇచ్చేటప్పుడు పసుపు, కుంకుమలు జారీ పడిపోతే ఏదైనా చెడు జరుగుతుంది ఏమో అని చాలామంది భయపడిపోతూ ఉంటారు. కానీ భయపడవలసిన అవసరం లేదు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి…