భారతదేశంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన, మహాభారత గ్రంథంలో ఒక లైన్ ఉంటుంది. అదేంటంటే నువ్వు ఎలాంటి కర్మలు చేస్తావో, నీకు అలాంటి ప్రతిఫలమే లభిస్తుంది. అంటే మనిషి చేసిన కర్మలు తనకు ఎప్పుడు వెంటాడుతూనే ఉంటాయి.

సద్బుద్ధి మరియు దుర్బుద్ధి సుఖదుఃఖాలు అలా అదే విధంగా, మనిషి యొక్క మరో జన్మ కూడా కర్మ పైనే ఆధారపడి ఉంటుంది. అనగా కర్మ మనని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. మనం చేసిన కర్మల ఫలితాన్ని ఈ జన్మలో లేక, మరో జన్మలోనైనా తప్పక అనుభవించాల్సిందే.

అయితే ఈ వీడియోలో కర్మ ఎలా పనిచేస్తుంది. కర్మ యొక్క స్థితిగతులు ఏంటి అనే అంశాలను ఉదాహరణలతో, సహా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనుషుల ద్వారా చేయబడ్డ కర్మలు అన్నీ ఫలితాన్ని ఇచ్చాకే పూర్తి అవుతాయి ఎప్పటి వరకు కర్మఫలం లభించదు. అప్పటివరకు కర్మలు పూర్తవము కొన్ని సందర్భాలలో, ఈ జన్మలో చేసిన కర్మలకు మరో జన్మలో అనుభవించాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది.

అందుకే చాలామంది కష్ట సమయాల్లో ఏ జన్మలో, ఏ పాపం చేశాను అనే సామెతను వాడుతూ ఉంటారు. విశ్వమంతా ఏ స్థితిలో ఉన్న సమాజంలో, ఎటువంటి వ్యవస్థలో ఉన్న ఒక వ్యక్తికి జన్మించిన నలుగురు కొడుకులు, ఒకే విధమైన మనస్తత్వాన్ని కలిగి ఉండరు. ఇదే విధంగా ఒక తరగతిలో ఒకే గురువు దగ్గర చదువుకునే విద్యార్థులంతా ఒకే విధంగా ప్రతిభావంతులు ఉండరు. మనుషులకు ఒకే విధమైన ధనం సామర్థ్యం, సాధనలు ఉన్నప్పటికీ ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కో విధంగా ఉంటుంది.

ఏ ఇద్దరు వ్యక్తుల ఆలోచనలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఒకటే ఇంట్లో ఉన్నప్పటికీ ఆ ఇంట్లోని సభ్యులంతా ఒకే విధమైన ఆనందాన్ని పొందలేరు. ఒక వ్యక్తి సమాజంలో ఉన్నత స్థానాన్ని దక్కించుకొని గౌరవం, పొందితే అదే స్థానంలో ఉన్న మరో వ్యక్తి విమర్శల పాలవుతాడు. దీన్ని బట్టి మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవచ్చు, మనం ఎంత ప్రయత్నించినాప్పటికీ భగవంతుడు సృష్టించిన కర్మలో, ఏం చేయాలని ఉంటుందో అదే జరుగుతుంది. తల్లిదండ్రులు మొదట్లో తమ పిల్లల భవిష్యత్తును ఒక మంచి స్థితికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తారు. మరి వారు వారి పిల్లలకు అదృష్టాన్ని చేకూర్చామని భావిస్తారు. కానీ ఒకరికి అదృష్టాన్ని చేకూర్చేది. మనుషులు కాదు దానిని ఆ దేవుడే నిర్ణయిస్తాడు. దేవుడు రాసిన రాతలే మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..

https://youtu.be/4e2Kcwd9AgA?t=135