అతడు ఒక పోలీస్ పేరు సురేంద్ర రానా వయసు 42 సంవత్సరాలు. ఢిల్లీ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు.నేరాలను నియంత్రించి శాంతిభద్రతలను పరివేక్షించే ఉద్యోగం చేస్తున్న అతను, దారి తప్పాడు.

నేరగాళ్లకు పట్టుకుని ఆదర్శవంతంగా నిలవాల్సిన వాడు, తన యొక్క నేరగాడు అయ్యాడు. చివరికి అతడు చేసిన నేరం బయటపడింది. ఫలితంగా కటకటాల వెనక్కి వెళ్లాల్సి వచ్చింది.దేశ రాజధానిలో ఈ కేసు సంచలనం సృష్టిస్తోంది .

సురేంద్ర అనే వ్యక్తి,ఢిల్లీ పోలీస్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు, ఇదే పోలీస్ స్టేషన్లో మోనా అనే యువతీ 2014 కానిస్టేబుల్ గా చేరారు. అప్పట్లో వీరిద్దరూ ఢిల్లీ కంట్రోల్ రూమ్ కి డిప్యూటేషన్ పై వెళ్ళారు.అక్కడ వీరి మధ్య పరిచయం ఏర్పడింది .

కొంత కాలం తరువాత మొనాకు ఉత్తర ప్రదేశ్ పోలీస్ విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం వచ్చింది. అయితే ఆ ఉద్యోగం వచ్చిన నేపథ్యంలో, కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి, ఆ తర్వాత తన సూచనలు చెప్పిన సలహా ప్రకారం ఎస్సై ఉద్యోగానికి సెలవు పెట్టి సివిల్స్ వైపు అడిగేసింది. సివిల్స్ లో శిక్షణ తీసుకోవడం ప్రారంభించింది. సురేంద్ర అనుసరిస్తూనే ఉన్నాడు .

మొదట్లో దీనిని అంత సులభంగా తీసుకున్న మోనా, తర్వాత అతన్ని వారించింది. అయితే 2021 సెప్టెంబర్ 8 న వీరి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోని సురేంద్రా మినీ బైక్ మీద ఎక్కించుకుని ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడి వారిద్దరి మధ్య గొడవ జరిగింది.ఆతరువాత ఆమెను గొంతు పిసికి చంపేశాడు.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియో లో చూడండి…

https://youtu.be/-H6aTWS2OlM?t=80