రేపే కోర్ల పౌర్ణమి ఈ అత్యంత శక్తివంతమైన కోరల పౌర్ణమి రోజు కొడుకులు ఉన్నవారు, కచ్చితంగా ఈ పరిహారం చేయండి. ఈ పరిహారం చేయడం వల్ల మీ యొక్క జీవితంతో పాటు,

మీ పిల్లల జీవితం కూడా ఎంతో మారిపోతుంది. ఎందుకంటే ఈ కోడలా పౌర్ణమి అనేది అత్యంత విశేషమైన రోజు కావడంతో, ఈరోజు చేసే పరిహారాలు ఎంతో మంచి ప్రయోజనాలను కలగచేస్తాయి. ఈ కొడుకులు ఉన్నవారు చేసే ఈ పరిహారం వల్ల,

మీ యొక్క కొడుకుల మీద ఉన్నటువంటి నరదిష్టి నరగోష చెడు ఫలితాలు ప్రతికూల ప్రయోజనాలు, ఇవన్నీ కూడా తొలగిపోతాయి. మీ జీవితంలో అలాగే మీ కొడుకుల జీవితంలోనూ ఎంతో మంచి కలుగుతుంది. అంతకుమించిన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మరి ఏ కూరల పౌర్ణమి రోజున మీరు చేయవలసినటువంటి పరిహార విశేషాలు ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ పరిహారం చేసేటప్పుడు బయట వారు ఎవరు ఉండకుండా చూసుకోవాలి. ఇంట్లో వాళ్ళు ఉన్నా పర్వాలేదు, ఒక పదకొండు రావి ఆకులను తీసుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టుకోండి. తోరణం లాగా కట్టుకోవాలి. ఈ రావి ఆకులతో తయారుచేసిన తోరణాన్ని మీ ఇంటి సింహద్వారానికి కట్టండి. ఆ తర్వాత మీ కొడుకులు ఎంతమంది ఉంటే అంతమందికి తూర్పు వైపున మొహం పెట్టి కూర్చోబెట్టండి.

గల్లుప్పును తీసుకురావాలి ఈ ఉప్పుతో మీ కొడుకు చుట్టూ తీసివేయాలి. మీరు సాధారణ సమయంలో కూడా దిష్టి తీసి వేస్తూ ఉంటారు. కాకపోతే ఈ కోరల పౌర్ణమి రోజున తీసేటటువంటి దిష్టికి ప్రత్యేకమైన ప్రయోజనం ఉంటుంది. కచ్చితంగా ఈ రోజున ఈ పరిహారం చేస్తే మీకు నరక బాధలు మరియు అపమృత్యు భయాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీ పిల్లల జీవితం బాగుంటుంది. ముఖ్యంగా మీ కొడుకుల జీవితం చాలా బాగుంటుంది వారికి ప్రతి విషయంలోనూ కలిసి వస్తుంది. ఇకమీదట వాళ్లు ఈ దిష్టి తీసిన తర్వాత, చెడు ఫలితాలు పోతాయి నర దిష్టి నరగోష అంతా తొలగిపోతుంది. పట్టిందల్లా బంగారమై శుభ ఫలితాలు కలుగుతాయి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.